हैदराबाद : हेलीकॉप्टर हादसे में शहीद हुए लेफ्टिनेंट कर्नल विनय भानु रेड्डी का पार्थिव शरीर शुक्रवार को शहर पहुंचा। रात 10 बजे पार्थिव शरीर बेगमपेट एयरपोर्ट लाया गया। सैन्य सम्मान के साथ श्रद्धांजलि दी गई। वहां से उसे मलकाजीगिरी स्थित उनके निवास ले जाया गया।
गौरतलब है कि भारतीय सेना का चीता हेलीकॉप्टर गुरुवार को अरुणाचल प्रदेश में दुर्घटनाग्रस्त हो गया था। पश्चिम कमेंग जिले के बोमडिला इलाके में हुई इस घटना में हेलीकॉप्टर पूरी तरह जल गया। विनयभानु रेड्डी के साथ पायलट की भी मौत हो गई थी। विनयभानु रेड्डी के पार्थिव शरीर का अंतिम संस्कार उनके गृहनगर यादाद्री भुवनगिरी जिले के बोम्मलरामारम गांव में पूरे सैन्य सम्मान के साथ किया जाएगा।
సంబంధిత వార్త:
వినయ్భాను రెడ్డి భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్ : హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి భౌతిక కాయం శుక్రవారం సిటీకి చేరుకుంది. రాత్రి 10 గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. సైనిక గౌరవాలతో నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మల్కాజిగిరిలోని ఇంటికి తరలించారు.
అరుణాచల్ ప్రదేశ్లో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కూలిపోయింది. పశ్చిమ కమెంగ్ జిల్లాలోని బోమ్డిలా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న వినయ్భానుతోపాటు పైలట్ దుర్మరణం చెందారు. స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామంలో ఆదివారం వినయ్భాను భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపనున్నారు.
బోయినపల్లిలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అరుణాచల్ ప్రదేశ్ లో ఎయిర్ క్రాఫ్ట్ కూలీ దుర్మరణం పాలైన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి భౌతిక దేహాన్ని సందర్శించి ఘన నివాళి అర్పించిన బండి సంజయ్.(ఏజెన్సీలు)