हैदराबाद: हैदराबाद साइबर अपराध पुलिस ने साइबर धोखाधड़ी में शामिल दो अंतरराष्ट्रीय अपराधियों को गिरफ्तार किया है। व्यापारिक निवेश के नाम पर धोखाधड़ी करने के आरोप में 26 मार्च को आरोपियों गिरफ्तार किया गया। पुलिस के अनुसार, आरोपी अमरनाथ सिंह और रणवीर सिंह अंतरराष्ट्रीय कंपनियों में निवेश के नाम पर निर्दोष लोगों से ठगी कर रहे हैं।
आरोपियों ने कईं लोगों को मोबाइल फोन के जरिए ऑर्डर देने के लिए फुसलाया और उनके साथ धोखा किया। इस संदर्भ में हैदराबाद के एक व्यक्ति को फर्जी ईमेल भेजकर करीब 10 लाख रुपये की धोखाधड़ी की। पीड़ित व्यक्ति ने हैदराबाद साइबर क्राइम पुलिस में शिकायत दर्ज किया। पीड़ित की शिकायत के आधार पर मामला दर्ज कर जांच में जुटी सिटी साइबर क्राइम पुलिस ने बुधवार को अंतरराष्ट्रीय धोखाधड़ी में शामिल अमरनाथ सिंह और रणवीर सिंह को बड़ी चतुराई से गिरफ्तार कर लिया।
इस अवसर पर साइबर क्राइम पुलिस ने एक बार फिर जनता को महत्वपूर्ण निर्देश जारी किए। अज्ञात नंबरों से आने वाले फोन कॉल और संदेशों से सावधान रहने की सलाह दी है। उन्होंने नये नंबरों से आने वाले संदेशों और लिंकों को खोलने के प्रति चेतावनी दी। यदि आप साइबर धोखाधड़ी के शिकार हैं, तो आपको तुरंत शिकायत दर्ज करानी चाहिए। वरिष्ठ अधिकारियों ने साइबर क्राइम पुलिस की चतुराई से अंतर्राष्ट्रीय साइबर अपराधियों की गिरफ्तारी के लिए उनकी प्रशंसा की है।
Also Read-
ఇద్దరు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు అరెస్ట్
హైదరాబాద్: సైబర్ మోసాలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్జాతీయ నేరగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరిని బుధవారం (మార్చి 26) అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు అమర్ నాథ్ సింగ్, రణ్ వీర్ సింగ్ అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.
మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు అందిస్తామని ప్రలోభపెట్టి పలువుర్ని బురిడి కొట్టించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి నకిలీ మెయిల్ పంపి సుమారు 10 లక్షల రూపాయలు మోసానికి పాల్పడ్డారు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైం పోలీసులు.. అంతర్జాతీయ మోసాలకు పాల్పడుతోన్న అమర్ నాథ్ సింగ్, రణ్ వీర్ సింగ్‌లను చాకచక్యంగా వ్యవహరించి బుధవారం (మార్చి 26) అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ క్రైం పోలీసులు మరోసారి కీలక సూచనలు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్, మేసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త నెంబర్ల నుంచి వచ్చే మేసేజులు, లింక్‌లను ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన చేశారు. చాకచక్యంగా వ్యవహరించి అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశంసించారు. (ఏజెన్సీలు)
Two International Cyber Criminals Arrested
Hyderabad : Cyber Crime Police have arrested two international cybercriminals, Amarnath Singh and Ranveer Singh, for defrauding innocent people in the name of business investments. The accused allegedly cheated many individuals by sending fake emails and luring them into placing orders through mobile phones. In one instance, they sent a fake email to a person from Hyderabad, committing fraud worth around 10 lakh rupees.
The Cyber Crime Police have advised people to be cautious when receiving phone calls and messages from unknown numbers. They warned against opening messages and links from new numbers and encouraged individuals to file complaints immediately if they fall victim to cyber fraud.
This isn’t the first time Hyderabad Cyber Crime Police have cracked down on cybercriminals. In a separate incident, they busted a Rs 6.9 crore fraud and arrested 18 individuals involved in various cybercrimes, including investment scams and sextortion.