हैदराबाद: सोमवार को रामपुरम मंडल में कर्नूल-चित्तूर 40 राष्ट्रीय राजमार्ग पर बंडपल्ली पंचायत के आइरिस ग्रैंड होटल के पास सड़क दुर्घटना में तीन लोगों की मौके पर ही मौत हो गई। लॉरी को स्कूटर के पीछे से टकराने के कारण एक ही परिवार के डेगला लक्ष्मी भवानी (25), डेगला की बेटी विनीता (5), जीजा डेगला कृष्णबाबू (21) की मौत हो गई।
पुलिस के अनुसार, रामापुरम मंडल के सरस्वती पल्ली के डेगला लक्ष्मी भवानी और कृष्णबाबू विनीता बुखार से पीड़ित थे और तीनों रायचोटी शहर में डॉक्टर के पास जाने के लिए दोपहिया वाहन पर निकले। बंडपल्ली पंचायत ऐरस ग्राउंड होटल में सड़क पर प्रवेश करते ही सामने जा रही लॉरी दाईं ओर मोड़ दी, जबकि ए अन्य लॉरी बाईं की ओर से आई और पीछे से आ रही बाइक लॉरी के पिछले हिस्से से टकरा गई।
इस हादसे में एक ही परिवार के तीन सदस्यों की मौके पर ही मौत हो गई। लक्कीरेड्डीपल्ले सीआई रामपुरम एसआई प्रसाद रेड्डी स्टाफ के साथ मौके पर गए और मृतक को पंचनामा के बाद पोस्टमार्टम के लिए 108 वाहन में रायचोटी सरकारी अस्पताल भेज दिया। मामले की छानबीन की जा रही है।
ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్ డెడ్
హైదరాబాద్: రామాపురం మండలం లో కర్నూలు – చిత్తూరు 40వ జాతీయ రహదారి లోని బండపల్లి పంచాయతీ ఐరిస్ గ్రాండ్ హోటల్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీని వెనుక వైపు నుంచి స్కూటర్ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన డేగల లక్ష్మీ భవాని (25) కుమార్తె డేగల వినీత (5) బావ కుమారుడు డేగల కృష్ణబాబు (21) మృతి చెందారు.
పోలీసుల కథనం ప్రకారం.. రామాపురం మండలం సరస్వతి పల్లికి చెందిన డేగల లక్ష్మీ భవాని ఆమె కృష్ణబాబు వినీతి కి జ్వరం వస్తుండడంతో రాయచోటి పట్టణంలో డాక్టర్ వద్దకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం పై ముగ్గురు బయలుదేరారు. మార్గమధ్యలోకి బండపల్లి పంచాయతీ ఐరస్ గ్రౌండ్ హోటల్ వద్ద వెళ్ళగానే ముందు వైపు వెళ్తున్న లారీ కుడివైపు వెళుతుండగా ఒక్కసారిగా ఎడమవైపు లారీ రావడంతో వెనుక వైపు వస్తున్న బైక్ లారీని వెనుక భాగాన ఢీకొంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి లక్కిరెడ్డిపల్లె సీఐ రామాపురం ఎస్ఐ ప్రసాద్ రెడ్డి సిబ్బందితో వెళ్లి మృతి చెందిన వారిని పంచనామా నిమిత్తం 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (ఏజెన్సీలు)