पार्थिव शरीर को अंतिम संस्कार के लिए ले जाते समय बिजली के तार की चपेट में आने से तीन लोगों की मौत

हैदराबाद: अंतिम संस्कार के दौरान दर्दनाक हादसा हो गया। पार्थिव शव को ले जाते समय बिजली के तार की चपेट में आ जाने से तीन लोगों की मौत हो गई। दिल दहला देने वाली यह घटना आंध्र प्रदेश के चित्तूर जिले के कुप्पम मंडल के तम्बिगानीपल्ले गांव में हुई। इस घटना में तीन अन्य गंभीर रूप से घायल हो गए। उन्हें अस्पताल में भर्ती किया गया और उनका इलाज किया जा रहा है।

कुप्पम नगर पालिका के तंबिगानीपल्ले निवासी रानी (65) की बीमारी के कारण मौत हो गई। शुक्रवार (16 जून) की शाम को जब उनकी अंतिम यात्रा निकाली गई। इसी दौरान श्मशान घाट में बिजली के तार के नीचे होने के कारण पार्थिव शरीर के संपर्क आ गए।

इस हादसे में पार्थिव शरीर को ले जा रहे तिरुपति, रवींद्रन और मुनेप्पा की मौके पर ही मौत हो गई। तिरुपति और मुनेप्पा तंबिगानीपल्ले निवासी, जबकि रवींद्रन गुंटूर निवासी है। अंतिम संस्कार करने आये लोगों की इस तरह मौत हो जाने से गांव में मातम छा गया है।

आपको बता दें कि चित्तूर जिले के कुछ हिस्सों (तमिलनाडु सीमा के पास के क्षेत्रों) में अंतिम संस्कार के समय पार्थिव शरीर को विशेष रूप से सजाए गए बक्से में ले जाते हैं। इसके लिए हाल ही में लोहे के बक्सों का इस्तेमाल किया जाने लगा है। लोहे का बक्सा होने के कारण बिजली का संचार हो गया। सूचना मिलने पर पुलिस मौके पर पहुंची और मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है। शवों को पोस्टमॉर्टम के लिए कुप्पम सरकारी अस्पताल भेज दिया गया है।

హైదరాబాద్: అంత్యక్రియల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని మోసుకెళ్తుండగా పాడెకు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం (జూన్ 16) సాయంత్రం ఆమె అంతిమ యాత్ర కొనసాగుతుండగా.. శ్మశానం వద్ద విద్యుత్ తీగలు కిందకు ఉండటంతో పాడె మోస్తున్న నలుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు.

ఘటన జరిగిన ప్రాంతంలో కరెంట్ స్తంభాల నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలు బాగా కిందకి ఉన్నాయి. దీంతో అవి ప్రమాదవశాత్తూ పాడెకు తగిలి విద్యుత్ ప్రసారం అయ్యింది. పాడె మోస్తున్న తిరుపతి, రవీంద్రన్, మునప్ప అక్కడిక్కడే మృతి చెందారు. తిరుపతి, మునెప్ప తంబిగానిపల్లెకు చెందినవారే కాగా, రవీంద్రన్ గుంటూరుకు చెందినవారు. మృతుల బంధువుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.

చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో (తమిళనాడు సరిహద్దుకు సమీపంగా ఉండే ప్రాంతాలు) ప్రత్యేకంగా అలంకరించిన పెట్టెలో మృతదేహాలను మోసుకెళ్తారు. ఇందుకోసం ఇటీవల ఇనుప పెట్టెలను ఉపయోగిస్తున్నారు. ఐరన్‌తో చేసిన పెట్టె కావడంతో విద్యుత్ ప్రసారమైంది. తీవ్ర విషాదం మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (ఏజెన్సీలు):

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X