Andhra Pradesh: पवन की जीत के पीछे है एक और प्रमुख व्यक्ति, उनके बारे में जानकर दंग रह जाएंगे आप

हैदराबाद: गौरतलब है कि आंध्र प्रदेश विधानसभा चुनाव में जीत हासिल करने वाले टॉलीवुड हीरो और जनसेना पार्टी के अध्यक्ष पवन कल्याण ने इस कार्यक्रम में उप मुख्यमंत्री पद की शपथ ली। इस कार्यक्रम में मेगा फैमिली ने भी में हिस्सा लिया और जमकर धमाल मचाया।

हालांकि, जब पवन शपथ ले रहे थे तो पवन कल्याण के साथ वहां आई एक महिला ने शौक से अपने मोबाइल से पवन का वीडियो बना लिया। इस सीन ने पावर स्टार के फैन्स के साथ-साथ लोगों का भी ध्यान अपनी ओर खींचा है और कई लोग उनके इस प्रेजेंट के बारे में चर्चा करने लगे हैं। वह व्यक्ति कोई और नहीं बल्कि पवन कल्याण की तीसरी पत्नी अन्ना लेज़नेवा हैं।

पवन कल्याण और अन्ना लेज़नेवा मिलन कैसे हुआ? उसका फ्लैशबैक क्या है? कुछ लोगों में संदेह भी व्यक्त किया है। पवन से मिलन से पहले वह एक रूसी मॉडल हैं। वहां रहते हुए उन्होंने कई साउथ फिल्मों के लिए भी काम किया। इसके अलावा पवन की पिछली फिल्म ‘तीनमार’ में पवन के साथ अन्न लेजनेवा ने अहम भूमिका निभाई थी। इसी फिल्म की शूटिंग के दौरान दोनों को प्यार हो गया।

यह भी पढ़ें-

हालांकि, अन्न लेजनेवा पहले से ही शादीशुदा हैं और उनका एक पति भी है। पवन भी पहले से शादीशुदा है। फिर भी दोनों को प्यार हो गया और वे एक साथ रहने लगे और 2013 में शादी कर ली। 2017 में दोनों को एक बेटा हुआ जिसका नाम मार्क शंकर पवनोविच है। लेजनेवा को पहले पति से एक बेटी अंजाना पावनोवा है। पिछले साल ऐसी अफवाहें जोरों पर थीं कि अन्ना लेजनेवा और पवन अलग हो गए हैं। मगर शपथ ग्रहण समारोह में एक साथ आने से उन अफवाहें पर विराम लग गया।

कई लोग चर्चा कर रहे हैं कि अन्ना लेजनेवा ने नामांकन दाखिल करने से लेकर जीतने तक पवन का हर विषय में समर्थन किया। वह पवन की पत्नी और सलाहकार के रूप में महत्वपूर्ण भूमिका निभाई। जिस मंच पर पवन कल्याण शपथ ले रहे हैं, वहां मेगा फैमिली, पवन की तीसरी पत्नी अन्ना लेजनेवा और पावर स्टार की तलाकशुदा और अलग हो चुकी दूसरी पत्नी के बेटे अकीरानंद भी खास आकर्षण रहे हैं।

పవన్ కళ్యాణ్ గెలుపు వెనుక మరో కీలక వ్యక్తి

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వేదికపై మెగా ఫ్యామిలీ కూడా పాల్గొన సందడి చేసింది.

అయితే పవన్ కళ్యాణ్‌తో పాటు అక్కడికి వచ్చిన ఓ మహిళ మాత్రం పవన్ మాట్లాడుతుండగా ఇంట్రెస్ట్‌గా తన మొబైల్‌లో పవన్‌ను వీడియో తీయసాగింది. ఈ దృశ్యం పవర్ స్టార్ అభిమానులతోపాటు ప్రజలందరి దృష్టినీ ఆకర్షించగా ప్రజెంట్ ఆమె గురించి పలువురు చర్చించుకుంటున్నారు. ఇంతకీ వ్యక్తి ఎవరో కాదు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా.

అసలు పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవాకు జోడీ ఎలా కుదిరింది? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనే సందేహాలు కూడా కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే ముందుగా ఈమె ఒక రష్యన్ మోడల్. అక్కడ ఉంటూనే పలు సౌత్ సినిమాలకు కూడా వర్క్ చేసిందట. అలాగే పవన్‌ ఒకప్పటి సినిమా ‘తీన్ మార్‌’లో పవన్‌తోపాటు అన్నా లెజ్నెవా కూడా కీ రోల్ పోషించింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

అయితే అప్పటికే అన్నా లెజ్నెవాకు పెళ్లి అయిపోయి భర్త ఉన్నాడు. పవన్‌కు కూడా అప్పటికే పెళ్లి అయింది. అయినప్పటికీ వీరిద్దూ లవ్‌లో పడ్డాక సహజీవనం మొదలు పెట్టి, 2013లో పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరికి కొడుకు పుట్టగా మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టారు. అప్పటికే లెజ్నెవాకు మొదటి భర్త వల్ల పుట్టిన ఓ అమ్మాయి అంజనా పావ్నోవా ఉంది. కాగా గతేడాది అన్నా లెజ్నెవాకు, పవన్‌కు మధ్య మనస్పర్థలు వచ్చి విడిగా ఉంటున్నట్లు రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ప్రమాణ స్వీకారోత్సవానికి కలిసి రావడంతో వాటికి తెరపడింది.

ఇక పవన్ నామినేషన్ వేసినప్పటి నుంచి గెలుపొందే వరకు ప్రతి విషయంలోనూ అన్నా లెజ్నెవా అతనికి సపోర్టుగా నిలిచిందని, భార్యగా, సలహాదారుగా కీలకపాత్ర పోషించిన నాన్ పొలిటీషియన్ అని పలువురు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేదికపై మెగా ఫ్యామిలీ, పవన్ మూడో భార్య అన్నా లెజ్నెవాతోపాటు విడాకులు తీసుకొని సపరేట్‌గా ఉంటున్న పవర్ స్టార్ రెండవ భార్య సంతానం అయిన అకీరానంద్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X