इस कैदी ने जेल में हासिल किये सात डिग्रियां और स्वर्ण पदक, उसके मां की सरकार से है यह अपील

हैदराबाद/कडपा: क्या आपको निर्देशक राजामौली और जूनियर एनटीआर की जोड़ी में बनी फिल्म ‘स्टूडेंट नंबर 1’ याद है? यह फिल्म एक ऐसे लड़के की कहानी है जो परिस्थितियों के चलते एक हत्या कर देता है और जेल से पढ़ाई करता है और एक अच्छा नागरिक बनता है।

इसी फिल्म की कहानी की तरह, असल ज़िंदगी में भी जेल में ज़िंदगी बिताने वाले एक कैदी ने कड़ी मेहनत से जेल में पढ़ाई की और अब एक अच्छा नागरिक बन गया। जेल में अपनी पढ़ाई करते हुए यह कैदी स्टूडेंट नंबर 1 बन गया। ज़िंदगी में हर किसी के हाथों कोई न कोई गलती हो जाती है। लेकिन उन गलतियों को सुधारने का मौका बहुत कम लोगों को मिलता है। युगंधर नामक कैदी उन लोगों में से एक है। उसने मौके का फायदा उठाया।

एक हत्या के मामले में आंध्र प्रदेश के कडपा जेल में आजीवन कारावास की सज़ा काट रहे कैदी युगंधर ने स्वर्ण पदक हासिल किया है। तिरुपति के युगंधर ने जेल से ही अपनी उच्च शिक्षा पूरी की है। 2011 में एक हत्या के मामले में उसे आजीवन कारावास की सज़ा सुनाई गई। उसे अपनी गलती का कुछ सालों तक गहरा पछतावा रहा। वह हत्यारा होने के कलंक मिटाकर एक नागरिक बनने का संकल्प लिया।

कडप्पा जेल में अपनी सज़ा काटते हुए उसने दूरस्थ शिक्षा के माध्यम से कड़ी मेहनत से पढ़ाई की। उसने दूरस्थ शिक्षा के माध्यम से चार बीए और तीन एमए की डिग्रियां हासिल की। ​​हाल ही में उसने राजनीति विज्ञान, लोक प्रशासन और समाजशास्त्र में बीए की डिग्री हासिल की और स्वर्ण पदक हासिल किया। जाने-अनजाने अपनी गलतियों की वजह से जेल में बंद कई कैदियों के लिए प्रेरणा स्रोत बन गया।

उसने साबित कर दिया कि पढ़ाई से न केवल जीवन संवारा जा सकता है, बल्कि एक कड़वे अतीत को भी मिटाया जा सकता है। उसके अच्छे व्यवहार के लिए जेल अधिकारियों ने उसकी प्रशंसा की। इसी क्रम में उसकी मां चेंगम्मा ने एक अच्छा नागरिक बने युगंधर को रिहाई करने की अपील की है।

Also Read-

4 BAలు, 3 MAలు చేసిన జీవిత ఖైదీ, తాజాగా గోల్డ్ మెడల్ కూడ సాధించాడు

హైదరాబాద్/కడప: దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా గుర్తుందా? పరిస్థితుల ప్రభావం వల్ల హత్య చేసి జైలు నుంచి కాలేజ్కు వెళ్లి చదువుకుంటూ ప్రయోజకుడు అయిన ఒక కుర్రాడి కథే ఈ సినిమా.

ఈ సినిమా తరహాలోనే రియల్ లైఫ్లో కూడా జైలు జీవితం గడిపిన ఒక యువకుడు కష్టపడి చదువుకుని ప్రయోజకుడిగా మారాడు. జైలు నుంచే చదువు కొనసాగించిన ఈ కుర్రాడు స్టూడెంట్ నంబర్ 1 అనిపించుకున్నాడు. జీవితంలో తప్పులు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం కొందరికే వస్తుంది. అలా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారిలో యుగంధర్ ఒకడు.

హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీ గోల్డ్ మెడల్ సాధించాడు. ఏపీలోని కడప జైలులోని యుగంధర్ అనే ఖైదీ ఈ ఘనత సాధించాడు. తిరుపతికి చెందిన యుగంధర్ జైలు నుంచే ఉన్నత చదువులు పూర్తి చేశాడు. 2011లో ఓ హత్య కేసులో అతడికి జీవిత ఖైదు పడింది. చేసిన తప్పుకు కొన్నేళ్లు తీవ్రంగా పశ్చాతాపం చెందాడు. హంతకుడు అనే ముద్ర చెరిపేసుకుని ప్రయోజకుడు కావాలనుకున్నాడు.

కడప జైల్లో శిక్ష అనుభవిస్తూనే దూర విద్య విధానంలో కష్టపడి చదువుకున్నాడు. దూర విద్య ద్వారా 4 BAలు, 3 MAలు పూర్తి చేశాడు. తాజాగా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో B.A పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. తెలిసోతెలియకో చేసిన తప్పుకు జైలులో మగ్గిపోతున్న ఎంతో మంది ఖైదీల్లో స్ఫూర్తి నింపాడు.

చదువుతో జీవితాన్నే నిర్మించుకోవడమే కాదు చేదు గతాన్ని కూడా చెరిపేసుకోవచ్చని నిరూపించాడు. సత్ప్రవర్తనతో ఉంటూ జైలు అధికారుల నుంచి ప్రశంసలు పొందాడు. సత్ప్రవర్తనతో మనిషిగా మారిన యుగంధర్ను విడుదల చేయాలని అతని తల్లి చెంగమ్మ కోరుకుంటుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X