హైదరాబాద్ : బిసి కులగణన ప్రాధాన్యత సంతరించుకున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కమిషన్ చైర్మన్ గా
నాకు భాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. శ్రీమతి సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ , శ్రీమతి దీపాదాస్ మున్షి లకు కృతజ్ఞతలు.
ఉప ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సిఎం సలహా దారు వేమ్ నరేందర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు.
రాష్ట్ర పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సహకారం అన్ని కుల సంఘాల, ప్రజల, కార్యకర్తల, నాయకుల తోడ్పాటుతో నా భాధ్యత లను త్రికరణశుద్ధితో నిర్వయిస్తాను. సమాజంలో ఉన్న అన్ని కులాలు, వర్గాల వారి పూర్తి సమాచారం లేనిదే సామాజిక న్యాయం అసాధ్యం. అందుకే కుల గణన జరిగాలని దేశ వ్యాప్తంగా కోరుతున్నారు.
రాహుల్ గాంధీ కుల గణన ఆవశ్యకతను నొక్కి చెపుతున్నారు. ఆయన మాటల లో స్పష్టత, నిజాయితీ ఉన్నది. రాహుల్ గాంధీ స్ఫూర్తి తో రాష్ట్రంలో కుల గణన పకడ్బందీగా జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ పని చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదల బిసి కమిషన్ లక్ష్యాల సాధనకు తోడ్పడతాయనే పరిపూర్ణ విశ్వాసం ఉన్నది.
Also Read-
I Thank CM Revanth Reddy
I Thank CM Revanth Reddy for my appointment as the chairman of the Telangana State BC Commission particularly at a time when there is a momentum for caste wise census in the Country. I am thankful to the Chief Minister of the State Shri Revanth Reddy for entrusting me with this responsibility at this crucial time.
I am grateful to Mrs. Sonia Gandhi, Mallikarjun Kharge, Rahul Gandhi, Priyanka Gandhi, KC Venugopal, Mrs. Deepadas Munshi. Special thanks to Deputy Chief Minister, Bhatti Vikramarka, Ministers Uttam Kumar Reddy, Sridhar Babu, Damodar Rajanarsimha, Ponnam Prabhakar, Komati Reddy Venkata Reddy, Seethakka, Ponguleti Srinivas Reddy, Konda Surekha, Tummala Nageswara Rao, Jupalli Krishna Rao, CM Adviser Vem Narender Reddy.
I will fulfill my responsibilities with the cooperation of the state parliament members, MLAs, MLCs, all caste associations, people, activists and leaders. Social justice is impossible without the complete information of all the castes and communities in the society. That is why caste census is being demanded all over the country. Rahul Gandhi emphasizes the need for caste wise enumeration. There is clarity and honesty in his words. With the inspiration of Rahul Gandhi, the BC Commission of Telangana State will work in such a way that caste enumeration is carried out perfectly in the state. There is complete confidence that the persistence of the Chief Minister of the State will help in achieving the goals of the BC Commission.