हैदराबाद : उच्च न्यायालय के पूर्व न्यायाधीश और एपी ट्रिब्यूनल प्रशासनिक न्यायालय के पूर्व अध्यक्ष न्यायमूर्ति वामन राव ने कहा कि सभी लोगों को उन समाचार पत्रों और पत्रिकाओं को पहचानना चाहिए जो समाज के सभी वर्गों के मुद्दों पर निष्पक्ष समन्वय करके समाज के कल्याण के लिए लोगों को संवेदनशील बनाने के लिए लगातार काम कर रहे हैं। उन्होंने शनिवार को विश्व प्रेस स्वतंत्रता दिवस के उपलक्ष्य में तेलंगाना बौद्धिक मंच की तेलंगाना शाखा द्वारा बरकतपुरा स्थित कार्यालय में आयोजित एक कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाग लिया और संबोधित किया।
न्यायमूर्ति होमन राव ने आगे कहा कि वे उन सभी पत्रकारों को बधाई देते हैं जो निष्पक्ष रूप से समाज के आर्थिक, राजनीतिक और सामाजिक पहलुओं का समन्वय करते हैं, अच्छे-बुरे को उजागर करते हैं तथा बिना किसी स्वार्थ के समाज का कल्याण चाहते हैं। तेलंगाना बुद्धिजीवी मंच की राज्य शाखा के अध्यक्ष डॉ. राज नारायण मुदिराज ने अध्यक्षता करते हुए कहा कि इस वर्ष का पुरस्कार वरिष्ठ पत्रकार जुलुरी रमेश और गोरीगे रमेश को दिया जा रहा है, जिन्होंने 30 वर्षों से अधिक समय तक विभिन्न समाचार पत्रों में जनता के लिए कई विशेष लेख लिखे हैं और जनता का सम्मान और प्रशंसा प्राप्त की है।

उन्होंने यह भी कहा कि आज पूरे विश्व में प्रेस की स्वतंत्रता की रक्षा और प्रेस की स्वतंत्रता के बारे में जागरूकता पैदा करने के लिए विश्व प्रेस स्वतंत्रता दिवस मनाया जा रहा है। इस अवसर पर आरेकटिका संगम के वरिष्ठ नेता बी सूर्या सहित प्रमुख समाजसेवी जी वेणुगोपाल, विभिन्न राजनीतिक दलों के नेता, स्वैच्छिक सेवा संगठनों के प्रतिनिधि तथा युवा संगठनों के नेताओं ने भी जुलुरी रमेश एवं गरीगे रमेश को सम्मानित किया और बधाई दी।
यह भी पढ़ें-
ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు సన్మానం
హైదరాబాద్ : సమాజంలోని అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న పత్రికలకు,పాత్రికేయులకు ప్రజలందరూ గుర్తించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు ఏపీ ట్రిబనల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు మాజీ చైర్మన్ జస్టిస్ వామన్ రావు అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శనివారం బర్కత్పురాలోని ఆయన కార్యాలయంలో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తి చూపి ఏ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరుకునే జర్నలిస్టులు అందరికీ శుభాకాంక్షలు అని జస్టిస్ జస్టిస్ హోమన్ రావు సోమవారం తెలిపారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అధ్యక్షత ఉపన్యాసం చేస్తూ గత 30 సంవత్సరాలకు పైగా వివిధ పత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా పలు ప్రత్యేక కథనాలు, ప్రజల కోసం రాసి ప్రజల ఆదరాభిమానాలను పొందిన జర్నలిస్టు జూలూరి రమేష్ మరియు గొరిగే రమేష్ లకు ఈ ఏడాది సన్మాని సన్మానిస్తున్నట్టు తెలిపారు.

పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు పత్రిక స్వేచ్ఛపై అవగాహన కల్పించడానికి ఈ రోజు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆరెకటిక సంఘం సీనియర్ నాయకుడు బి సూర్య ప్రముఖ సంఘ సేవకులు జి వేణుగోపాల్ తోపాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు యువజన సంఘాల నాయకులు జూలూరి రమేష్ మరియు గరిగే రమేష్ లకు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
