हैदराबाद : आईपीएल-17 में लगातार जीत के साथ आक्रामक स्थिति में चल रही सनराइजर्स हैदराबाद के लिए यह अच्छी खबर है। टीम के साथ तेज गेंदबाज अफगानिस्तान के फजलहक फारूकी टीम से जुड़ने जा रहे हैं। फारूकी इस सीजन में अब तक एक भी मैच नहीं खेला है। चूंकि अफगानिस्तान क्रिकेट बोर्ड (एसीबी) ने अनुमति नहीं दी, इसलिए वह हैदराबाद द्वारा खेले गए 7 मैच नहीं खेल सके।
एसीबी द्वारा अनापत्ति प्रमाणपत्र दिए जाने के बाद वह आईपीएल में भाग लेने आ रहे हैं। फारुकी ने मंगलवार को सोशल मीडिया पर पोस्ट कर बताया कि वह भारत के लिए रवाना हो गए हैं। उन्होंने 2022 में हैदराबाद के लिए आईपीएल डेब्यू किया था। उन्होंने सभी 7 मैचों में 6 विकेट लिए। इस बीच, हैदराबाद इस महीने की 25 तारीख को उप्पल स्टेडियम में बेंगलुरु से भिड़ेगी। देखना यह होगा कि फारूकी को अंतिम टीम में जगह मिलेगी या नहीं।
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్, అఫ్గాన్ పేసర్ వచ్చేస్తున్నాడు
హైదరాబాద్ : ఐపీఎల్-17లో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్. ఆ జట్టు పేసర్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఫజల్‌హక్ ఫరూఖీ జట్టులో చేరబోతున్నాడు. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అనుమతి ఇవ్వకపోవడంతో అతను హైదరాబాద్ ఆడిన 7 మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
తాజాగా ఏసీబీ నో అబ్జెక్షషన్ సర్టిఫికేట్ మంజూరు చేయడంతో అతను ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నాడు. ఇండియాకు బయల్దేరినట్టు ఫరూఖీ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. 2022లో హైదరాబాద్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతను.. మొత్తం 7 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో బెంగళూరుతో హైదరాబాద్ తలపడనుంది. తుది జట్టులో ఫరూఖీకి చోటు దక్కుతుందో లేదో చూడాలి. (ఏజెన్సీలు)