हैदराबाद: एसीबी न्यायाधीश ने कौशल विकास घोटाला मामले में चंद्रबाबू नायडू की न्यायिक हिरासत बढ़ा दी। चंद्रबाबू की हिरासत और पहली रिमांड खत्म होने के बाद जज ने राजमंड्री जेल से चंद्रबाबू से वर्चुअली पूछताछ की। इस मौके पर जज ने चंद्रबाबू से कई सवाल पूछे। क्या थर्ड डिग्री का प्रयोग किया गया? क्या CID अधिकारियों ने किसी प्रकार की धमकी दी है?
चंद्रबाबू ने जज को बताया कि इसमें थर्ड डिग्री जैसी कोई बात नहीं है और उन्होंने जांच में पूरा सहयोग किया है। चंद्रबाबू ने जज से कहा कि उनके खिलाफ 2 हजार पन्नों में 600 आरोप हैं।
जज ने चंद्रबाबू के वकीलों को आरोप पत्र देने का आदेश दिया। जज ने कहा कि जमानत याचिका पर सोमवार को सुनवाई होगी। दूसरी ओर, इनर रिंग रोड और फ़्राइबर्ग ग्रिड के मामले में जारी दो पीटी वारंट पर भी सोमवार को सुनवाई होने की संभावना है।
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్: రెండు వేల పేజీల్లో 600 ఆరోపణలు
హైదరాబాద్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు జుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ జడ్జి పొడింగించారు. చంద్రబాబు కస్టడీ, తొలి రిమాండ్ ముగియడంతో రాజమండ్రి జైలు నుంచే చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి విచారించారు.
ఈ సందర్భంగా చంద్రబాబును జడ్జి పలు ప్రశ్నలు వేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారా?, సీఐడీ అధికారులు బెదిరించారా? అని చంద్రబాబును జడ్జి అడిగారు. ఇందుకు థర్డ్ డిగ్రీ లాంటిది ఏమీ లేదని, విచారణకు పూర్తిగా సహకరించానని జడ్జికి చంద్రబాబు తెలిపారు. తమపై 2 వేల పేజీల్లో 600 అభియోగాలున్నాయని చంద్రబాబుకు జడ్జి తెలిపారు.
అభియోగ పత్రాలను చంద్రబాబు లాయర్లకు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. ఇక బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపడతామని జడ్జి తెలిపారు. మరోవైపు ఇన్నర్‌రింగ్ రోడ్డు, ఫ్రైబర్‌గ్రిడ్ విషయంలో జారీ చేసిన రెండు పీటీ వారంట్లపైనా సోమవారం విచారించే అవకాశం ఉంది. (ఏజెన్సీలు)