कर्नूल (आंध्र प्रदेश): सिल्वर जुबली गवर्नमेंट कॉलेज, कर्नूल में हिंदी विभाग के तत्वावधान में हिंदी भाषा दिवस समारोह आयोजित किया गया। कार्यक्रम की अध्यक्षता प्राचार्य वीवीएस कुमार ने की। अपने भाषण में उन्होंने हिंदी भाषा की श्रेष्ठता पर विस्तार से प्रकाश डाला।
क्लस्टर यूनिवर्सिटी के रजिस्ट्रार आचार्य के. वेंकटेश्वरलु मुख्य अतिथि के रूप में भाग लिया। इस दौरान उन्होंने रोजगार के लिए हिंदी सीखने के महत्व के बारे में विस्तार से छात्रों को समझाया। साथ ही उस्मानिया कॉलेज कर्नूल के हिंदी विभागाध्यक्ष डॉ. एस. सलीम बाशा ने भारतीय भाषाओं में हिंदी के महत्व के बारे में अवगत कराया।
हिंदी विभागाध्यक्ष एम. पार्वती ने कहा कि सरकार को हिंदी भाषा को बढ़ावा देना चाहिए। कार्यक्रम में उपप्राचार्य आर. प्रसाद रेड्डी एवं गणित विभाग के अध्यक्ष चन्द्रशेखर ने भी संबोधित किया।
इस अवसर पर सितंबर 2024 के महीने में परीक्षाओं में सर्वोच्च अंक प्राप्त करने वाले और विभिन्न प्रतियोगिताओं में जीतने वाले छात्रों को नकद और प्रोत्साहन पुरस्कार प्रदान किए गए। इस कार्यक्रम में विद्यार्थियों ने उत्कृष्ट सांस्कृतिक प्रस्तुतियां दी गईं। कार्यक्रम में कॉलेज के शिक्षकों और छात्रों ने भाग लिया। कार्यक्रम का समापन राष्ट्रगान गायन के साथ हुआ।
यह भी पढ़ें-
సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ముగిసిన హిందీ వారోత్సవాల
కర్నూలు (ఆంధ్ర ప్రదేశ్) : సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, కర్నూలులో హిందీ భాషా దినోత్సవ వేడుకలను హిందీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ V.V.S కుమార్ అధ్యక్షత వహించారు. తమ ప్రసంగంలో హిందీ భాష ఔన్నత్యం గురించి గొప్పగా వివరించారు.
క్లస్టర్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె. వేంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపాధి కొరకు హిందీ నేర్చుకోవడం ఎంత అవసరమో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఉస్మానియా కళాశాల కర్నూలు హిందీ విభాగాధిపతి డాక్టర్ ఎస్. సలీం భాషా, భారతీయ భాషలలో హిందీ ప్రాముఖ్యతను వివరించారు.
క్లస్టర్ విశ్వవిద్యాలయం కర్నూలు నూతన రిజిస్టర్ ఆచార్య కే వెంకటేశ్వర్లు ని సన్మానిస్తున్న ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం
హిందీ విభాగాధ్యక్షురాలు ఎమ్. పార్వతి మాట్లాడుతూ, హిందీ భాషను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆర్. ప్రసాద్ రెడ్డి మరియు గణిత విభాగాధ్యక్షులు చంద్రశేఖర్ కూడా ప్రసంగించారు.
Dr Saleem Basha garu, HOD, Dept. of Hindi, Osmania College, Kurnool
పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు సెప్టెంబర్ 2024 నెలలో వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు నగదు మరియు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో జరిగింది, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది.