हैदराबाद: यौन उत्पीड़न के आरोपों का सामना कर रहे श्री शारदा भारतीय प्रबंधन एवं अनुसंधान संस्थान के प्रबंधक स्वामी चैतन्यानंद सरस्वती उर्फ पार्थसारथी को रविवार को तड़के पुलिस ने गिरफ्तार कर लिया। स्वामी चैतन्यानंद पिछले कुछ समय से कर्नाटक के श्रृंगेरी पीठम के तत्वावधान में दिल्ली के वसंत कुंज स्थित श्रीआईआईआईएम के प्रबंधक के रूप में कार्यरत हैं।
वहाँ, स्वामी चैतन्यानंद पर यौन उत्पीड़न का आरोप लगाने वाली छात्राओं ने पुलिस से संपर्क किया और आरोप लगाया कि उनका यौन उत्पीड़न किया जा रहा है। चैतन्यानंद को पुलिस ने इसी महीने की 24 तारीख को हिरासत में लिया था। जाँच के बाद उन्हें अदालत में पेश किया जाएगा।
यह भी पढ़ें-
లైంగిక వేధింపులు, స్వామి చైతన్యానంద సరస్వతి అరెస్టు
హైదరాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధిని ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా.. స్వామి చైతన్యానంద కర్ణాటకలోని శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఎస్ఆర్ఐఎస్ఐఐఎంకు మేనేజర్‌గా పని చేస్తున్నారు.
అక్కడ స్వామి చైతన్యానంద తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించిన విద్యార్థినులు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేయగా చైతన్యానంద ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కోర్టులో హజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (ఏజెన్సీలు)
