जॉनी मास्टर की पत्नी का सनसनीखेज ऐलान, कहा- “अगर ‘वह’ बात सच है तो मैं मेरे पति को छोड़ने के लिए तैयार हूं”

हैदराबाद: महिला कोरियोग्राफर ने पुलिस से गुहार लगाई है कि टॉलीवुड के स्टार कोरियोग्राफर जॉनी मास्टर ने उसके साथ यौन उत्पीड़न किया। पुलिस ने पीड़िता की जांच के बाद मामला दर्ज कर जॉनी मास्टर के खिलाफ फॉक्सो एक्ट के तहत मामला दर्ज कर लिया है। इसी क्रम में फरार जॉनी मास्टर को साइबराबाद एसओटी पुलिस ने उसे गोवा (इससे पहले खबरें आईं कि बेंगलूर)) से गिरफ्तार कर लिया। इस हद तक आरोपी को गोवा की एक स्थानीय अदालत में पेश किया जाता है और ट्रांजिट वारंट पर हैदराबाद लाया जा रहा है।

इसी क्रम में जॉनी मास्टर की पत्नी आयशा नरसिंघी पुलिस स्टेशन आईं। उसकी पुलिस से बहस भी हो गई। पुलिस ने आयशा को हिरासत में लिया और उससे पूछताछ की। बाद में वह बाहर आईं और एक मीडिया चैनल से बात की। आयशा ने कहा कि उनके पति जॉनी मास्टर पर लगे आरोप गलत हैं। हाल ही में जॉनी ने राष्ट्रीय पुरस्कार हासिल हुआ है। मेरे पति को जानबूझकर परेशान किया जा रहा है। इसमें साजिश छिपी हुई है। इन सभी ने जॉनी मास्टर के खिलाफ साजिश रची और महिला कोरियोग्राफर के साथ मिलकर पुलिस में शिकायत दर्ज कराई है।

साथ ही आयशा ने अपने पति पर लगे आरोपों की निंदा की और कहा कि अगर कोई साबित कर दें कि जॉनी मास्टर ने महिला कोरियोग्राफर का यौन शोषण किया है तो वह पति को छोड़ने देने के लिए तैयार है। साथ ही आयशा ने सवाल किया कि क्या उस युवती के पास कोई सबूत है जो कहती है कि उसके साथ 16 साल की उम्र में बलात्कार हुआ था। इसके अलावा खुद को पीड़ित बताने वाली महिला कोरियोग्राफर पर कई लोगों के साथ अवैध संबंध रखने का भी आरोप लगाया है। जॉनी को इसलिए निशाना बनाया गया क्योंकि वह जनसेना पार्टी में सक्रिय नेता है।

Related News-

నార్సింగి పోలీస్ స్టేషన్‌కు జానీ మాస్టర్ భార్య అయేషా

హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలని విచారించిన అనంతరం జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పరారిలో ఉన్న జానీ మాస్టర్ ను సైబ‌రాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేర‌కు నిందితుడిని గొవాలోని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు.

ఈ క్రమంలో జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆయేషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. తన భర్త జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని అన్నారు. ఇటీవల నేషనల్ అవార్డు సాధించిన నా భర్తను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఇందులో కుట్ర దాగి ఉందని అన్నారు. అందరూ కలిసి జానీ మాస్టర్ పై కుట్ర పన్నారని ఇందులో బాగంగానే మహిళా కొరియోగ్రాఫర్ తో పోలీసులకు ఫిర్యాదు చేయించారని చెప్పుకొచ్చారు.

అలాగే తన భర్త పై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయేషా ఆ మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపిస్తే ఆయనను వదిలేసి వెళ్తానని చెప్పుకొచ్చారు. అలాగే 16 ఏళ్లకే రేప్‌ జరిగినట్టు చెబుతున్న ఆ యువతి వద్ద ఆధారాలున్నాయా అంటు అయోషా ప్రశ్నించింది. దీంతో పాటుగా బాధితురాలుగా చెప్పుకుంటున్న ఆ మహిళా కొరియోగ్రాఫర్‌కి చాలా మందితో సంబంధాలున్నాయని ఆరోపించింది. జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టే జానీని టార్గెట్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X