इस पीजी छात्रावास में सात युवतियां गर्भवती, जानें क्या और कैसे हुआ सब कुछ

हैदराबाद: महाराष्ट्र के पुणे में एक अजीबोगरीब मामला प्रकाश में आया है। एक युवक एक महीने तक पीजी महिला छात्रावास में छिपकर रहा। वह बिना किसी शक के अपनी पहचान बनाए रखने में कामयाब रहा। इतना ही नहीं वह युवक लड़की बनकर अंदर आया और बाहर चला गया।

उसने इतनी अच्छी एक्टिंग की कि सबको लगा कि वह युवती है। इस बात पर तब तक कोई शक नहीं हुआ जब तक कि उस छात्रावास की सात लड़कियाँ बीमार नहीं पड़ गईं और उन्हें उल्टियाँ नहीं होने लगीं। लेकिन जब पता चला कि वे सभी गर्भवती हैं, तो असली सच्चाई सामने आ गई। सीसीटीवी फुटेज की जाँच से पता चला कि वह युवती नहीं, बल्कि युवक था।

यह घटना सोशल मीडिया पर वायरल हो रही है और लोग मज़ाक कर रहे हैं कि यह घटना किसी बॉलीवुड फिल्म से भी ज़्यादा अजीब है। ‘पीजी छात्रावास की सुरक्षा सुपर पावरफुल’, ‘पीजी सुपर मैन’, ‘पुणे मिशन इम्पॉसिबल मैन’ जैसे मीम्स वायरल हो रहे हैं। पुलिस उसे हिरासत में लकर पूछताछ कर रही है।

Also Read-

పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో గర్భవతుు

హైదరాబాద్ : మహారాష్ట్ర పూణెలో వింత ఘటన చోటు చేసుకుంది. పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో ఓ వ్యక్తి నెల రోజుల పాటు రహస్యంగా స్టే చేశాడు. అమ్మాయి వేషంలో ఎంటర్ కావడం ఎగ్జిట్ కావడం ఎక్కడా డౌట్ రాకుండా మెయింటెన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.

అందరూ అతన్ని మరో అమ్మాయిగానే భావించేలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ హాస్టల్‌లో ఏడుగురు అమ్మాయిలు అస్వస్థతకు గురై వాంతులు చేసుకునేంత వరకు ఈ విషయంలో కనీసం అనుమానం కూడా రాలేదు. కానీ వారంతా గర్భవతులైనట్లు తేలడంతో అసలు నిజం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అతను అమ్మాయి కాదు అబ్బాయి అనే విషయం బయటపడింది.

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ ఇన్సిడెంట్ బాలీవుడ్ సినిమా కంటే వింతగా ఉందని జోక్స్ వేస్తున్నారు నెటిజన్లు. ‘పీజీ హాస్టల్ సెక్యూరిటీ సూపర్ పవర్‌ఫుల్’, ‘పీజీ సూపర్ మ్యాన్’, ‘పూణె మిషన్ ఇంపాజిబుల్ మ్యాన్’ అంటూ మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X