రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం : డిజిపి

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన విద్యార్థి రోహిత్ వేముల 17.01.2016 న ఆత్మహత్య పై సైబరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 20/2016 కు సంబంధించి ఈరోజు పలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఛానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రచారంలోకి వచ్చినాయి.

ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మాదాపూర్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు . ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికను గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు.

ఐతే, ఈ విచారణపై మరియు విచారణ జరిగిన విధానంపై మృతుడు రోహిత్ వేముల తల్లితో పాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించబడింది. ఈ కేసుపై తదుపరి దర్యాప్తును అనుమతించాలని గౌరవనీయ మేజిస్ట్రేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేయబడుతుంది.

छात्र रोहित वेमुला के आत्महत्या मामले की होगी दोबारा जांच : डीजीपी

हैदराबाद : डीजीपी रविगुप्ता ने खुलासा किया है कि सेंट्रल यूनिवर्सिटी के छात्र रोहित वेमुला के आत्महत्या मामले की दोबारा जांच करने का फैसला लिया गया है। मालूम हो कि 17 जनवरी 2016 को हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के छात्र रोहितवेमुला की आत्महत्या को लेकर गाचीबोवली पीएस में मामला दर्ज किया गया था। लेकिन इस मामले को लेकर शुक्रवार को विभिन्न इलेक्ट्रॉनिक और सोशल मीडिया चैनलों पर तरह-तरह की खबरें और लेख प्रसारित किये गये। इस पर प्रतिक्रिया देते हुए डीजीपी ने शुक्रवार को एक बयान जारी किया। माधापुर के सहायक पुलिस आयुक्त इस मामले में जांच अधिकारी हैं।

मामले की अंतिम रिपोर्ट पिछले साल यानी नवंबर 2023 से पहले हुई जांच के आधार पर तैयार की गई। वह अंतिम रिपोर्ट आधिकारिक तौर पर जांच अधिकारी द्वारा 21.03.2024 को संबंधित अदालत में दायर की गई। हालाँकि, रोहित वेमुला की माँ और कुछ अन्य लोगों ने जाँच और जाँच के तरीके पर संदेह व्यक्त किया। डीजीपी ने बयान में कहा कि मामले की दोबारा जांच करने का फैसला किया गया है और हम संबंधित अदालत में याचिका दायर कर मजिस्ट्रेट से आगे की जांच की अनुमति देने का अनुरोध करेंगे।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X