हैदराबाद : आंध्र प्रदेश के विजयनगरम जिले के गंट्याडा में भीषण सड़क हादसा हो गया। दो बाइकों की आमने-सामने टक्कर हो गई। इस घटना में तीन लोगों की मौत हो गई।
पुलिस ने घटनास्थल का निरीक्षण किया और शवों को पोस्टमार्टम के लिए अस्पताल पहुंचा दिया। मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।
यह भी पढ़ें-
రెండు బైకుల ఎదురెదురుగాఢీ, ముగ్గురు స్పాట్ డెడ్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా గంట్యాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
పోలీసులు ఘటనా స్థలాని పరిశీలించిన మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)