हैदराबाद : तेलंगाना में शराब प्रेमियों को राहत मिली है। शुक्रवार को सरकार ने राज्य भर में कुछ शराब के दाम कम करने का फैसला लिया।
सरकार की ओर से 180 एमएल बोतल 10 रुपये, 375 एमएल बोतल पर 20 रुपये और 750 एमएल की बोतलें पर 40 रुपये कम कर दिया गया है। हालांकि, बियर की कीमतों में कोई बदलाव या बढ़ोतरी नहीं की गई है।
तेलंगाना बेवरेजेज कॉर्पोरेशन लिमिटेड के अध्यक्ष गज्जेला नागेश ने खुलासा किया कि ये घटी हुई कीमतें सोमवार से नई खरीदी गई शराब की बोतलों पर लागू होंगी।
తెలంగాణలో మద్యం ధరల తగ్గింపు
హైదరాబాద్ : తెలంగాణలో మద్యం ప్రియులకు ఊరట లభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
180 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 10, 375 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 20 మరియు 750 మిల్లిలీటర్‌బాటిల్‌పై రూ. 40ను ప్రభుత్వం తగ్గించింది. అయితే బీరు (Beer) ధరల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు.
ఈ తగ్గించిన ధరలు సోమవారం నుంచి కొత్తగా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లపై వర్తిస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గజ్జెల నాగేశ్ వెల్లడించారు.