EENADU : रामोजी राव गंभीर रूप से बीमार, वेंटीलेटर पर इलाज

हैदराबाद : तेलुगु दैनिक ‘ईनाडु’ संस्था के प्रमुख रामोजी राव (87) शुक्रवार को गंभीर रूप से बीमार पड़ गये। उनके परिजनों ने हैदराबाद के स्टार अस्पताल में भर्ती किया है। डॉक्टर रामोजी राव का इलाज फिलहाल वेंटीलेटर पर कर रहे हैं। वह पिछले दिनों भी बीमारी से पीड़ित थे। वह वायरल बुखार, पीठ दर्द और फेफड़ों की समस्याओं से पीड़ित थे। परिणामस्वरूप, रामोजी राव को इलाज यशोदा अस्पताल में किया गया। बाद में उन्हें छुट्टी दे दी गई थी।

रामोजी राव ईनाडु ग्रुप समुह के संस्थापक और रामोजी फिल्म सिटी के मालिक हैं। उन्होंने 60 से अधिक फिल्मों का निर्माण भी किया। वह दशकों से राजनीति में रहे हैं। रामोजी फिल्म सिटी में सभी भाषाओं की फिल्मों की शूटिंग होती रहती है। राजनीति में उनके खिलाफ कई आलोचनाएं और विवाद होते रहे हैं। मालूम हो कि मार्गदर्शी चिटफंड मामले में जगन सरकार ने रामोजी को काफी परेशान किया था।

यह भी पढ़ें-

రామోజీరావు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్ : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. రామోజీరావుకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడ్డారు. దీంతో రామోజీరావు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం డిశ్చార్జి అయ్యారు.

87 ఏళ్ల వయస్సున్న ఆయన ఈనాడు గ్రూప్‌కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని. 60కి పైగా సినిమాలను సైతం ఆయన నిర్మించారు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని భాషల సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఆయనపై ఎన్నో విమర్శలు, వివాదాలు ఉన్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఆయనను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X