बीजेप के नये राष्ट्रीय अध्यक्ष चुने गए नितिन नबीन, मंगलवार को लेंगे शपथ

हैदराबाद : नितिन नबीन सर्वसम्मति से बीजेपी के राष्ट्रीय अध्यक्ष चुने गए हैं। नितिन नबीन के नाम पर 37 नॉमिनेशन के सेट फाइल किए गए थे। उनके खिलाफ कोई नॉमिनेशन दाखिल नहीं हुआ। इसलिए उनका चुना जाना एक फॉर्मैलिटी बन गया। नितिन नबीन इस समय बीजेपी के वर्किंग प्रेसिडेंट हैं। कल यानी मंगलवार को सुबह 11 बजे बीजेपी के राष्ट्रीय अध्यक्ष के तौर पर शपथ लेंगे।

प्रधानमंत्री नरेंद्र मोदी और पार्टी के दूसरे बड़े नेता इस शपथ ग्रहण कार्यक्रम में शामिल होंगे। नामांकिन की प्रक्रिया आज सुबह दिल्ली में बीजेपी मुख्यालय में शुरू हुआ। केंद्रीय मंत्री अमित शाह, राजनाथ सिंह, जेपी नड्डा, नितिन गडकरी और दूसरे बड़े नेता नितिन के नॉमिनेशन इवेंट में शामिल थे।

Also Read-

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్‍ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనంగా మారింది. ప్రస్తుతం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‍గా ఉన్న నితిన్ నబీన్ రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నితిన్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఇతర అగ్రనేతలు హాజరయ్యారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X