हैदराबाद: एमआरपीएस और एमएससी के नेताओं ने टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी से मुलाकात की। इस अवसर पर नेताओं ने अनुसूचित जाति के वर्गीकरण पर केंद्र के रुख को रेवंत रेड्डी से संसद में खिंचाई करने का अनुरोध किया। साथ ही अनुसूचित जाति के वर्गीकरण को वैध बनाने के लिए सरकार पर दबाव बनाने का अनुरोध किया।
इस दौरान रेवंत रेड्डी ने एमआरपीएस और एमएससी के नेताओं को आश्वासन दिया कि वह कांग्रेस पार्टी की ओर से संसद में अनुसूचित वर्गीकरण पर सवाल उठाएंगे। इसके अलावा पार्टी के नेताओं को जब भी मौका मिलेगा वे इस मुद्दे को होने वाले बैठकों में उठाएंगे।
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నేతలు
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా షెడ్యూలు కులాల వర్గీకరణపై కేంద్రం వైఖరిని పార్లమెంట్‌లో ఎండగట్టాలని రేవంత్‌రెడ్డిని నేతలు అభ్యర్థించారు. అలాగే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థించారు.
కాగా, షెడ్యూల్ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్‌లో ప్రశ్నిస్తానని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నేతలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతే కాకుండా పార్టీ నేతలకు అవకాశం దొరికినప్పుడల్లా జరిగే సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు.