हैदराबाद: महिलाओं ने रात-दिन मेहनत की कमाई में से कुछ पैसे बचाकर डक घर में रखे। ताकि जरूरत पड़ने पर पैसे काम आये। लेकिन डाक कर्मचारियों ने उनकी रकम को गबन कर गये। करीब 500 लोगों के खातों में से पैसे गायब कर दिये। यह मामला अन्नमैया (आंध्र प्रदेश) जिले में प्रकाश में आई है।
MIDHANI
मिली जानकारी के अनुसार, अन्नमैया जिले के पंदिलपल्ले की गरीब महिलाओं ने स्थानीय डाकघर में पैसा जमा किये। लेकिन ये पैसा गायब हो गया। करीब 500 लोगों के खातों से पैसे गायब है। संदेह है कि यह पैसा डाक कर्मचारियों ने ही गबर किया। इतना ही नहीं डाकघर को ताला लगा दिया। पता नहीं चल पाया कि डाकर्मी कहां चले गये। पीड़ित उनके साथ न्याय करन की अपील कर हैं। हालांकि, डाक विभाग ने इस गोल मॉल की जांच शुरू कर दी है। इस संबंध में अधिक जानकारी की प्रतीक्षा है।
ఖాతాల్లోని డబ్బులు మాయం
హైదరాబాద్: కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులో కొంత పొదుపు చేశారు. అవసరాల్లో అసరాగా ఉంటుందని డబ్బులు పోస్టాఫీసులో దాచుకున్నారు. కానీ పోస్టల్ సిబ్బంది కొట్టేశారు. దాదాపు 500 మంది ఖాతాల్లోని డబ్బులు మాయం చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
అన్నమయ్య (ఆంధ్రప్రదేశ్) జిల్లా పందిలపల్లెకు చెందిన నిరుపేద మహిళలు స్థానిక పోస్టాఫీసులో డబ్బులు డిపాజిట్ చేశారు. అయితే ఈ డబ్బులు మాయం అయ్యాయి. దాదాపు 500 మంది ఖాతాల్లోని డబ్బులు పోయింది. పోస్టల్ సిబ్బందే ఈ డబ్బు కొట్టేశారు. అంతేకాదు పోస్టాఫీసుకు తాళం వేశారు. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఈ గోల్ మాల్‌పై పోస్టల్ శాఖ విచారణ చేపట్టింది. (ఏజెన్సీలు)