ED जांच अधिकारी को MLC कविता का पत्र, बोली- “मैं सभी इस्तेमाल किए गए फोन जमा कर रही हूं”

हैदराबाद: दिल्ली शराब नीति मामले में ईडी द्वारा लगाए गए झूठे आरोपों को लेकर एमएलसी कविता गंभीर हो गई हैं। कविता ने ईडी के आरोपों से इनकार किया कि फोन नष्ट कर दिए गए। उन्होंने कहा कि वह अपने प्रति दुर्भाग्यपूर्ण व्यवहार के बावजूद ईडी की जांच में पूरा सहयोग करेगी। उन्होंने कहा कि वह पूर्व में उपयोग किए गए फोन इसी क्रम में जमा करा रही हैं। एमएलसी कविता ने ईडी के सहायक निदेशक जोगेंद्र को इस आशय का पत्र भी लिखा है।

पत्र में एमएलसी कविता ने ईडी से सवाल किया कि क्या किसी महिला का फोन जब्त करना उसके निजता के अधिकार का उल्लंघन नहीं है। दुर्भावना से काम कर रही ईडी ने उन पर अब तक इस्तेमाल किए गए फोन को नष्ट करने का आरोप लगाया। कोई जांच एजेंसी कम से कम उन फोन के बारे में पूछे बिना ऐसे आरोप कैसे लगा सकती है? इस मौके पर उन्हें याद दिलाया गया कि ईडी ने उन्हें पहली बार मार्च के महीने में जांच के लिए बुलाया था।

साथ ही उन्होंने कहा कि ईडी उन पर पिछले साल नवंबर में फोन नष्ट करने का आरोप लगाया। उन्होंने कहा कि ये दुर्भावनापूर्ण आरोप हैं। उन्होंने कहा कि जानबूझकर झूठे आरोप लीक करने के चलते जनता और राजनीतिक विरोधी उन्हें आरोपी की तरह देख रहे हैं। उन्होंने कहा कि इससे उनकी प्रतिष्ठा को काफी नुकसान पहुंचा है। उन्होंने कहा कि लोगों के बीच उनकी प्रतिष्ठा और पार्टी की प्रतिष्ठा को कम करने का प्रयास किया गया। उन्होंने कहा कि यह दुर्भाग्यपूर्ण है कि निष्पक्ष जांच कराने के कर्तव्य को कुचला जा रहा है और राजनीतिक हितों के लिए काम किया जा रहा है।

संबंधित खबर :

एमएलसी कविता दिल्ली शराब नीति मामले में तीसरी बार ईडी की पूछताछ में शामिल हुईं। उसका मोबाइल फोन, जिस पर ईडी को नष्ट करने का आरोप है, को भी पूछताछ के लिए लेक गई है। इससे पहले कविता ने मीडिया के सामने वह मोबाइल फोन दिखाया जब वह दिल्ली में सीएम केसीआर के आधिकारिक आवास से ईडी कार्यालय के लिए रवाना हुईं। इसी क्रम मेंं विश्लेषकों का मानना है कि फोन पूराना डाटा है या नहीं कहना मुश्किल है।

https://twitter.com/ntdailyonline/status/1638066170594054145?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1638066170594054145%7Ctwgr%5E05ab7141432b111fbd5573acd057fece6a5c0922%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fmlc-kavitha-wrote-a-letter-to-enforcement-directorate-officer-jogindra-1012452

ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ

ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత

దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను

ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ?

దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ?

నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే.

తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు

తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది

రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం.

నేను వాడిన ఫోన్లు అన్నీ సమర్పిస్తున్నా.. ఈడీ దర్యాప్తు అధికారికి ఎమ్మెల్సీ కవిత లేఖ

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తనపై ఈడీ చేసిన తప్పుడు ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్‌ అయ్యారు. ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చేసిన ఆరోపణలను ఆమె తప్పుబట్టారు. తన పట్ల దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గతంలో తాను వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేంద్రకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడమంటే గోప్యత హక్కుకు భంగం కలించినట్లు కాదా అని ఆ లేఖలో ఈడీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న ఈడీ.. ఇప్పటివరకు తాను ఉపయోగించిన ఫోన్లను ధ్వంసం చేశానని ఆరోపిస్తుందని మండిపడ్డారు. కనీసం ఆ ఫోన్ల గురించి అడగకుండానే ఒక దర్యాప్తు సంస్థ ఇలాంటి అరోపణలు ఎలా చేస్తుందని నిలదీశారు. తనను తొలిసారిగా మార్చి నెలలోనే ఈడీ విచారణకు పిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కానీ గత ఏడాది నవంబర్‌లోనే ఫోన్లను ధ్వంసం చేశానని ఈడీ ఆరోపిస్తుందని తెలిపారు. అంటే ఇవి దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలే అని ఆమె అన్నారు. తప్పుడు ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు ప్రజల ముందు దోషిలా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తన ప్రతిష్టకు తీవ్ర భంగం జరిగిందన్నారు. తన పరువును, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న మొబైల్‌ ఫోన్స్‌ను కూడా ఆమె విచారణకు తీసుకెళ్లారు. అంతకుముందు ఢిల్లీలోని సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయల్దేరిన సమయంలో ఆ మొబైల్‌ ఫోన్స్‌ను కవిత మీడియా ముందు చూపించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X