हैदराबाद: मेट्रो रेल ने छात्रों को खुशखबरी दी है। मेट्रो प्रबंधन ने छात्रों के लिए एक नया ऑफर उपलब्ध कराया है। गर्मी की छुट्टियों के बाद शैक्षणिक संस्थानों के खुलने के साथ ही छात्रों के लिए नया मेट्रो पास उपलब्ध कराया है। यह स्मार्ट कार्ड के रूप में उपलब्ध होगा।
मेट्रो पास के लिए छात्रों को केवल 20 यात्राओं की राशि का भुगतान करना होगा। मेट्रो प्रबंधन ने खुलासा किया कि 20 दिन का भुगतान करके छात्र 30 दिन मेट्रो की सवारी कर सकेंगे। यह पास 9 महीने के लिए वैध है। यानी 1 जुलाई 2023 से 31 मार्च 2024 तक उपलब्ध रहेगा। इस बात का खुलासा हैदराबाद मेट्रो रेल ने अपने आधिकारिक हैंडल में किया है।
अधिकारियों ने बताया कि मेट्रो पास जेएनटीयू, एसआर नगर, अमीरपेट, विक्टोरिया मेमोरियल, दिलसुखनगर के मेट्रो स्टेशनों पर खरीदा जा सकता है। मेट्रो प्रबंधन ने स्पष्ट किया कि छात्र अपने कॉलेज का आईडी कार्ड दिखाकर स्टूडेंट पास मेट्रो कार्ड प्राप्त कर सकते हैं।
హైదరాబాద్ విద్యార్థులకు మెట్రో రైల్ స్టూడెంట్ పాస్
హైదరాబాద్: విద్యార్థులకు మెట్రో శుభవార్త చెప్పింది. విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్ పాస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ పాస్ తో విద్యార్థులు ఇరవై ట్రిప్పుల ఛార్జీతో 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చునని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ట్వీట్ చేసింది.
హైదరాబాదీ విద్యార్థులకు మెట్రో మార్గంలో ప్రయాణించడానికి అంతిమ, అనుకూలమైన సాధనం.
మీ కళాశాల ఐడీ కార్డ్‌ని చూపడం ద్వారా సరికొత్త స్టూడెంట్ పాస్ మెట్రో కార్డ్‌ను పొందండి. 20 రైడ్‌లకు రీఛార్జ్ చేసి, 30 రోజుల్లో 30 రైడ్‌లను పొందండి’ అంటూ ట్వీట్ చేసింది.
కాగా, స్టూడెంట్ పాస్ స్మార్ట్ కార్డు రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ పాస్ సహాయంతో నెల రోజుల్లో 30 రైడ్‌కు అవకాశం ఉంటుంది. పాస్‌ను తొమ్మిది నెలల వ్యాలిడిటీతో ఇవ్వనున్నారు. అంటే ఈ ఏడాది జులై 1 నుండి 2024 మార్చి 31 వరకు ఈ పాస్ అందుబాటులో ఉంటుంది. జేఎన్టీయూ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్ నగర్ స్టేషన్లలో కాలేజీ ఐడీ కార్డు చూపించి ఈ మెట్రో పాస్‌ను పొందవచ్చు. (ఏజెన్సీలు)