नंबाला केशव राव की मुठभेड़ पर माओवादी पार्टी का बड़ा खुलासा, कहा- “आत्मसमर्पण कर चुके गद्दारों के कारण ENCOUNTER”

हैदराबाद: ज्ञातव्य है कि माओवादी पार्टी के महासचिव नंबाला केशव राव उर्फ बसवराजू की हाल ही में सुरक्षा बलों के साथ हुई मुठभेड़ में मौत हो गई।। इसी क्रम में माओवादी पार्टी ने नम्बाला की मुठभेड़ पर एक पत्र जारी किया है। स्पेशल जोनल कमेटी के नाम से 26 मई को आधिकारिक तौर पर जारी पत्र में पुष्टि की गई कि नंबाला 21 मई, 2026 को नारायणपुर जिले के माड क्षेत्र के गुंडेकोट जंगल में हुई मुठभेड़ में मौत हो गई।

पत्र में खुलासा किया कि उसके साथ 28 अन्य माओवादी भी मारे गये। खुफिया एजेंसियों को पता है कि केशव राव 6 महीने से माड़ इलाके में है। पत्र में आगे कहा गया है कि हाल ही में केशव राव की टीम के छह सदस्यों ने आत्मसमर्पण किया। उन गद्दारों (द्रोही) की ओर से दी गई सूचना के आधार पर ही मुठभेड़ हुई है। नंबाला की सुरक्षा में मुख्य भूमिका निभाने वाले सीवाईपीसी के सदस्य ने विश्वासघात किया है। माड़ आंदोलन का नेतृत्व करने वाले यूनिफाइड कमांड सदस्य भी देशद्रोही बन गया।

पत्र में कहा कि इन गद्दारों के कारण सुरक्षा बलों का काम आसान हो गया है। रिक्की समेत ये देशद्रोही भी इस ऑपरेशन में शामिल थे। इन गद्दारों की वजह से ही हमें इतना बड़ा नुकसान उठाना पड़ा है। 19 मई को नंबाला रह रहे गांव के पास पुलिस बल पहुंचने की सूचना मिलते ही हम उस क्षेत्र से दूसरे स्थान के लिए रवाना हो गये। 19 तारीख की सुबह से पांच मुठभेड़ें हो चुके थें, लेकिन कोई नुकसान नहीं हुआ। 20 मई की रात को हजारों पुलिस बलों ने उन्हें घेर लिया। 60 घंटों तक सुरक्षा बलों ने हमें घेर लिया।

हमने संबाला केशव राव को सुरक्षित स्थान पर ले जाने का प्रयास किया। हालांकि, वे हमें छोड़कर बाहर जाना नहीं चाहा। संबाला आगे बढ़ते हुए हमें चलाया। केशव राव को बचाने के लिए 35 लोगों ने अपनी जान जोखिम में डाली। लेकिन 21 मई को हुए ऑपरेशन में नंबाला समेत 28 माओवादी मारे गये। इस मुठभेड़ में हममें से सात कामरेड बाल-बाल बच गये। हमने पहले ही युद्ध विराम की घोषणा कर दी है और किसी प्रकार की गोली नहीं चलाई है। पत्र नाराजगी व्यक्त किया गया है कि पाकिस्तान के साथ युद्ध विराम का समझौता करने वाली केंद्र सरकार के पास हमारे साथ शांति वार्ता करने का समय नहीं है।

Also Read-

నంబాల కేశవ్ రావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ పెద్ద ప్రకటన, “లొంగిపోయిన దేశద్రోహుల కారణంగానే ఎన్‌కౌంటర్

హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో భద్రత దళాల చేతిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. స్పెషల్‌ జోనల్‌ కమిటీ పేరుతో సోమవారం (మే 26) అఫిషియల్‎గా రిలీజ్ చేసిన లెటర్‎లో నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలోని గుండెకోట్ అడవిలో 2026, మే 21 జరిగిన ఎన్ కౌంటర్లో నంబాల మృతి చెందారని ధృవీకరించారు.

ఆయనతో పాటు మరో 28 మంది మావోయిస్టులు మరణించారని వెల్లడించారు. 6 నెలలుగా కేశవరావు మాడ్‌ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు. ఇటీవల కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు లొంగిపోయారు ఆ ద్రోహుల ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని తెలిపారు. నంబాల భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న సీవైపీసీ సభ్యులు కూడా ద్రోహానికి పాల్పడ్డ వారిలో ఉన్నారు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా దేశద్రోహిగా మారాడు.

దీంతో భద్రతా దళాల పని సులువైంది. రీకితో సహా ఈ దేశ ద్రోహులందరూ కూడా ఈ ఆపరేషన్‎లో పాల్గొన్నారు. ఈ ద్రోహుల కారణంగానే మనం ఇంత పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. మే 19న నంబాల ఉన్న సమీప గ్రామానికి పోలీసు బృందం చేరుకుందని సమాచారం అందిన తర్వాత ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి బయలుదేరాం. 19వ తేదీ ఉదయం నుంచి ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి కానీ ఎటువంటి నష్టం జరగలేదు. మే 20 రాత్రి వేలాది మంది పోలీసు బలగాలు వారిని చుట్టుముట్టాయి. 60 గంటల పాటు భద్రత దళాలు తమను నిర్భంధించాయి.

కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాం. కానీ మమ్మల్ని వదిలి బయటకు వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదు. ముందుండి మమ్మల్ని నడిపించారు. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు. కానీ మే 21న జరిగిన ఆపరేషన్‌లో నంబాలతో పాటు 28 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డాం. మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదు. పాకిస్థాన్‎తో కాల్పులు విరమణ చేసుకున్నా కేంద్ర ప్రభుత్వానికి.. మాతో శాంతి చర్చలు జరిపే సమయం లేదని అసహనం వ్యక్తం చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X