Maharashtra Elections-2024: చంద్రపూర్ జిల్లా సమావేశంలో ఎన్నికల పరిశీలకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరు

हैदराबाद: महाराष्ट्र के चंद्रपुर संसद के राजुरा, चंद्रपुर और बल्लारपुर निर्वाचन क्षेत्रों के कांग्रेस पार्टी ब्लॉक अध्यक्षों, पदाधिकारियों और बूथ प्रतिनिधियों के साथ बल्लारपुर गोपाला पैलेस में बैठक आयोजित की गई।

इस बैठक में चंद्रपुर जिला चुनाव पर्यवेक्षक, भुवनगिरी (तेलंगाना) के सांसद चामला किरण कुमार रेड्डी ने मुख्य अथिति के रूप में भाग लिया। कार्यक्रम में बोलते हुए किरण कुमार रेड्डी ने कहा कि पार्टी कार्यकर्ताओं से महाराष्ट्र में कांग्रेस पार्टी को सत्ता में लाने के उद्देश्य से सैनिकों की तरह काम करने की जरूरत है।

सांसद ने जल्द ही घोषित किये जाने वाले घोषणापत्र को हर मतदाता को समझाने का सुझाव दिया। अगर पार्टी सत्ता में आना है तो बूथ स्तर के कार्यकर्ताओं को कड़ी मेहनत करने की सलाह दी है। उन्होंने कहा कि कार्यकर्ताओं के दम पर ही कांग्रेस ने तेलंगाना और कर्नाटक में जीत हासिल की है और महाराष्ट्र में भी कांग्रेस सत्ता में आएगी।

इस कार्यक्रम में चंद्रपुर सांसद प्रतिभा धानोरकर, स्थानीय विधायक सुभाष धोटे, समन्वयक विनोद दत्तात्रे चंद्रपुर जिले के प्रमुख नेता और अन्य लोग शामिल हुए।

यह भी पढ़ें-

హైదరాబాద్ : చంద్రపూర్ మహారాష్ట్ర లోని చంద్రపూర్ పార్లమెంట్ పరిధిలో గల రాజురా,చంద్రపూర్, బల్లార్‌పూర్ నియోజకవర్గాల బ్లాక్ ప్రెసిడెంట్లు,ఆఫీస్ బేరర్లు, అన్ని విభాగాలు మరియు సెల్‌ల ఆఫీస్ బేరర్లు, బూత్ ప్రతినిధుల తో సమావేశం బల్లార్‌పూర్ గోపాల ప్యాలెస్ లో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా చంద్రపూర్ జిల్లా ఎన్నికల పరిశీలకులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు.

త్వరలో ప్రకటించే మేనిఫెస్టో ను ప్రతి ఓటర్ కు వివరించాలని కోరారు. పార్టీ అధికారంలోకి రావాలంటే బూత్ లెవల్ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. కార్యకర్తల బలంతోనే తెలంగాణలో, కర్ణాటక లో కాంగ్రెస్ విజయం సాధించిందని మహారాష్ట్రలోను అధికారంలోకి రాబోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో చంద్రాపూర్ ఎంపీ శ్రీమతి ప్రతిభా ధనోర్కర్, స్థానిక ఎమ్మెల్యే సుభాష్ ధోటే, కోఆర్డినేటర్ వినోద్ దత్తాత్రే చంద్రపూర్ జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X