Hyderabad: మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హైటెక్ సిటీ లో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి స్థానిక నాయకులు నివాళులర్పించారు.
కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ.. నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తిస్థల్ లోని ఇందిరాగాంధీ సమాధి వద్ధ శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా నివాళులర్పించారు. భారత్ జోడో యాత్రలో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు.
భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, కమలా నెహ్రూ దంపతులకు 1917, నవంబర్ 19న ఇందిరాగాంధీ జన్మించారు. 1960లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 1964 నుంచి 1966 వరకు సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పని చేశారు. తండ్రి మరణం తర్వాత 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత ప్రధానిగా కొనసాగారు. ఇందిరాగాంధీ దేశానికి మొదటి మహిళా ప్రధాని కావడం విశేషం. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ బాడీ గార్డులే ఆమెను కాల్చి చంపారు
हैदराबाद: पूर्व प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी की जयंती के अवसर पर श्रद्धांजलि अर्पित की गई। शनिवार को सुबह 11 बजे गांधी भवन में टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी और नेताओं ने इंदिरा गांधी की प्रतिमा फूलमालाएं अर्पित कर श्रद्धांजलि दी।
हाईटेक सिटी में इंदिरा गांधी की जयंती के अवसर पर टीपीसीसी उपाध्यक्ष मल्लू रवि और स्थानीय नेताओं ने इंदिरा गांधी की प्रतिमा पर माल्यार्पण कर श्रद्धांजलि अर्पित की।
इसी क्रम में कांग्रेस पार्टी की नेता और पूर्व प्रधानमंत्री इंदिरा गांधी को उनकी जयंती पर प्रधानमंत्री नरेंद्र मोदी ने कांग्रेस नेता श्रद्धांजलि दी। प्रधानमंत्री ने दिल्ली के शक्तिस्थल में इंदिरा गांधी की समाधि पर श्रद्धांजलि अर्पित की गई। कांग्रेस पार्टी की वरिष्ठ नेता सोनिया गांधी और पार्टी अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने भी श्रद्धांजलि अर्पित की। भारत जोड़ो यात्रा कर रहे कांग्रेस पार्टी के वरिष्ठ नेता राहुल गांधी ने भी इंदिरा गांधी के चित्र पर माल्यार्पण किया और पुष्पांजलि अर्पित की।
भारत के पहले प्रधान मंत्री जवाहरलाल नेहरू और कमला नेहरू दंपत्ति को 19 नवंबर 1917 को इंदिरा गांधी का जन्म हुआ था। इंदिरा गांधी 1960 में कांग्रेस पार्टी के अध्यक्ष के रूप में चुनी गई। 1964 से 1966 तक सूचना और प्रसारण मंत्री के रूप में कार्य किया। वह अपने पिता की मृत्यु के बाद जनवरी 1966 से मार्च 1977 तक भारत के प्रधान मंत्री बनी रही। इंदिरा गांधी देश की पहली महिला प्रधानमंत्री हैं। 31 अक्टूबर 1984 को इंदिरा गांधी के अंगरक्षकों ने उनकी गोली मारकर हत्या कर दी थी।