Congratulations : भारतीय महिलाओं ने कबड्डी वर्ल्ड कप को चूमा, किया देश का नाम रोशन కబడ్డీ ప్రపంచ కప్ విజేత భారత్ మహిళలు

हैदराबाद: हमारी लड़कियां दुनिया भर में धूम मचा रही हैं। भारतीय महिलाओं ने एक और वर्ल्ड कप जीत लिया है। भारत ने बांग्लादेश की राजधानी ढाका खेले गे महिला कबड्डी वर्ल्ड कप को जीत लिया है।

भारतीय महिला कबड्डी टीम ने चीनी ताइपे के खिलाफ फाइनल मैच में 35-28 से ट्रॉफी जीत ली है। ग्रुप ए टेबल टॉपर के तौर पर सेमीफाइनल में पहुंची भारत ने ईरान को 33-21 से हराया। वे बिना हारे फाइनल में पहुंचीं और गर्व से ट्रॉफी को चूम लिया है। रितु नेकी की कप्तानी में भारतीय महिला कबड्डी टीम ने एक रिकॉर्ड बनाया। इस टीम की खास बात यह है कि पांच सदस्य हिमाचल प्रदेश से हैं।

हाल ही में, भारतीय महिला क्रिकेट टीम ने लंबे इंतजार को खत्म करते हुए एक दिवसीय अंतरराष्ट्रीय वर्ल्ड कप को गर्व से चूमा था। जश्न खत्म होने से पहले, ब्लाइंड कैटेगरी की लड़कियों ने T20 वर्ल्ड कप जीत लिया। इसी क्रम में भारती महिला कबड्डी टीम ने भी वर्ल्ड कप जीत लिया।

Also Read-

కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్ మహిళలు

హైదరాబాద్ : ప్రపంచ వేదికలపై మన అమ్మాయిలు అదరగొడుతున్నారు. భారత్ మహిళలు మరో ప్రపంచకప్ అందుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది.

చైనీస్ తైపీపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మహిళా కబడ్డీ జట్టు 35-28 తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. గ్రూప్ ఏ నుంచి టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్స్ చేరిన భారత్ అక్కడ ఇరాన్‌పై 33-21 తేడాతో విజయం సాధించింది. అజేయంగా ఫైనల్ చేరి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. రీతూ నేకి కెప్టెన్సీలో భారత్ మహిళా కబడ్డీ టీమ్ రికార్డు సృష్టించింది. ఈ జట్టులో ఐదుగురు హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన వారే కావడం విశేషం.

ఇటీవలే భారత్ మహిళల క్రికెట్ జట్టు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ వన్డే ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడారు. ఆ సంబరాలు ఇంకా ముగియక ముందే అంధుల విభాగంలో అమ్మాయిలు టీ20 ప్రపంచ కప్ అందుకున్నారు. ఈ క్రమంలోనే కబడ్డీ జట్టు కూడా ప్రపంచ కప్ అందుకుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X