हैदराबाद : हैदराबाद बुक फेयर जारी है। तेलंगाना के मंत्री जुपली कृष्णा राव ने 19 दिसंबर को एनटीआर स्टेडियम (इंदिरा पार्क के पास) में 38वें हैदराबाद बुक फेयर का उद्घाटन किया। बुक फेयर 10 दिन तक चलेगा। बुक फेयर में पाठकों के लिए 17 राज्यों और 13 भाषाओं की किताबें उपलब्ध कराई गई हैं।
ऑर्गनाइज़र्स ने बताया कि कुल 368 स्टॉल्स पर किताबें पाठकों के लिए उपलब्ध हैं। बुक फेयर दोपहर 1 बजे से रात 9 बजे तक उपलब्ध रहेगा। यह बुक फेयर पिछले 38 सालों से हैदराबाद में जारी है।

హైదరాబాద్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. NTR స్టేడియంలో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను డిసెంబర్ 19న ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బుక్ ఫెయిర్ పది రోజుల పాటు కొనసాగనుంది. 17 రాష్ట్రాలకు చెందిన 13 భాషల పుస్తకాలు రీడర్స్ కోసం అందుబాటులోకి తెచ్చారు. మొత్తం368 స్టాల్స్ లో బుక్స్ ను ఏర్పాటు చేశారు.
బుక్ ఫెయిర్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పాఠకుల సందర్శన కోసం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. గత 38 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగడం గొప్పవిషయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
