हैदराबाद: आंध्र प्रदेश में एक दिल दहला देने वाली घटना हुई है। नंदयाल जिले में एक सड़क दुर्घटना में पांच लोगों की मौके पर ही मौत हो गई। मिली जानकारी के अनुसार, श्रद्धालु श्रीशैलम मल्लिकार्जुन स्वामी के प्रसिद्ध मंदिर के दर्शन करने के बाद बोलेरो वाहन में सवार होकर घर लौट रहे थे। इसी क्रम में जब उनकी बोलेरो आत्मकुर मंडल के बायरुलुटी गांव के पास पहुंची तो अचानक उस पर से चालक का नियंत्रण खो गया और वाहन सड़क किनारे पलट गई।
इस दुर्घटना में पांच लोगों की मौके पर ही मौत हो गई। 19 अन्य गंभीर रूप से घायल हो गए। उनमें से सात की हालत बहुत गंभीर है। स्थानीय लोगों से मिली जानकारी के बाद पुलिस ने मौके पर पहुंचकर दुर्घटना स्थल का निरीक्षण किया। फिलहाल घायलों को उपचार के लिए आत्मकुर सरकारी अस्पताल में भर्ती कराया गया है।
Also Read-
ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం లో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బొలెరో వాహనంలో కొంతమంది కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారి బొలెరో ఆత్మకూరు మండల పరిధిలోని బైర్లూటి సమీపంలోకి రాగానే అతివేగంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది.
ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పో్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (ఏజెన్సీలు)
