हैदराबाद: आंध्र प्रदेश के पूर्वी गोदावरी जिले में भीषण सड़क हादसा हो गया। मंगलवार आधी रात के बाद काजू से भरी एक लॉरी पलट जाने से सात मजदूरों की मौत हो गई और दो अन्य गंभीर रूप से घायल हो गए। हादसा देवरपल्ली मंडल के चिलकावारिपकालु के पास हुआ।
इस हादसे में देवाबत्तुला बूरय्या (40), तम्मीरेड्डी सत्यनारायण (45), ताडी कृष्णा (45), कत्तव कृष्णा (40), कत्तव सत्तीपांडु (40), पी. चिनमुसलय्या (35) और निडदवोलु मंडल के काटाकोटेश्वर निवासी बोक्का प्रसाद की मौत हो गई। दुर्घटना में घायलों में से एक की पहचान घंटा मधु के रूप में की गई है। एक अन्य की जानकारी नहीं मिल पाई है।
हादसे के वक्त लॉरी में 9 मजदूर सवार थे। जब लॉरी पलटी तो उनमें सवार सात लोगों की काजू की बोरियों के नीचे दब गए और उनकी मौत हो गई। दुर्घटना के बाद लॉरी चालक मौके से फरार हो गया। डीएसपी देवकुमार, एसआई श्रीहरि राव और सुब्रमण्यम मौके पर पहुंचे और राहत उपाय किये। घायलों को इलाज के लिए स्थानीय अस्पताल में भर्ती किया गया। पुलिस मामला दर्ज कर घटना की जांच कर रही है।
Also Read-
ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జీడిపిక్కల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో ఏడుగురు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో సమిశ్రగూడెం మండలం తాడిమళ్ల కు చెందిన దేవాబత్తుల బూరయ్య(40), తమ్మిరెడ్డి సత్యనారాయణ(45), తాడి కృష్ణ(45), కత్తవ కృష్ణ(40) , కత్తవ సత్తిపండు(40), పి.చినముసలయ్య(35) అలాగే నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ చనిపోయారు.గాయపడ్డ వారిలో ఒకరిని ఘంటా మధుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటన జరిగిన సమయంలో లారీలో మొత్తం 9మంది కూలీలు ఉన్నారు.లారీ బోల్తాపడటంతో అందులో ఉన్న జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు చనిపోయారు. కాగా ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. డీఎస్పీ దేవకుమార్,ఎస్సైలు శ్రీహరిరావు,సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)
Road Accident
Hyderabad: A horrific road accident took place in East Godavari district of Andhra Pradesh. Seven labourers were killed and two others were seriously injured when a lorry loaded with cashew nuts overturned after midnight on Tuesday.
The accident took place near Chilakavaripakallu in Devarapalle mandal. Debabattula Boorayya (40), Tammireddy Satyanarayana (45), Tadi Krishna (45), Kattav Krishna (40), Kattav Sattipandu (40), P. Chinnamusalayya (35) and Bokka Prasad, a resident of Katakoteswaram in Nidadavolu mandal, died in the accident. One of the injured in the accident has been identified as Ghanta Madhu. Information about the other is not available.