अजी सुनते हो… दिन में तारे दिखा रहे हैं सोना और चांदी के दाम, दिल थामकर पढ़ें यह खबर

हैदराबाद : सोने और चांदी की कीमतों में फिर से तेज़ी आ गई है। मंगलवार को थोड़ी कम रही सोने और चांदी की कीमतें बुधवार को ट्रेडिंग शुरू होते ही आसमान छू गईं। गरीबों का सोना कही जाने वाली चांदी की कीमत में भी तेज़ी से बढ़ोतरी देखी गई। इससे गरीब लोग भी घबरा रहे हैं।

GoodReturns वेबसाइट के मुताबिक, बुधवार सुबह 11.00 बजे भारत में 24 कैरेट 10 ग्राम सोने की कीमत 1,34,510 रुपये पर पहुंच गई। यह कल के बंद भाव से 650 रुपये ज़्यादा है। 22 कैरेट सजावटी सोने की कीमत भी 600 रुपये बढ़कर 1,23,300 रुपये पर पहुंच गई। हालांकि, चांदी की कीमत इतनी तेज़ी से बढ़ी कि आम आदमी हैरान रह गया। ट्रेडिंग शुरू होने के कुछ ही घंटों में यह 8900 रुपये बढ़कर 2,08,000 रुपये किलोग्राम पर पहुंच गई।

चेन्नई में 24 कैरेट सोने (10 ग्राम) की कीमत सबसे ज़्यादा 1,35,280 रुपये पर पहुंच गई है। हैदराबाद और विजयवाड़ा में भी यही रेट है। चेन्नई में 22 कैरेट 10 ग्राम सोने की कीमत 1,24,000 रुपये और हैदराबाद और विजयवाड़ा में 1,23,300 रुपये है। चेन्नई में एक किलो चांदी की कीमत सबसे ज़्यादा 2,22,000 रुपये पर पहुंच गई है। हैदराबाद और विजयवाड़ा में भी कीमत इसी रेंज में बनी हुई है।

मार्केट एक्सपर्ट्स का कहना है कि बुधवार की ट्रेडिंग में अब तक सोने की कीमतों में आधा परसेंट की बढ़ोतरी हुई है, जबकि चांदी में 4 परसेंट की बढ़ोतरी हुई है। अमेरिका में बेरोजगारी बढ़ने और दूसरे पॉजिटिव जियोपॉलिटिकल फैक्टर्स के कारण फेड रेट में एक और कटौती की उम्मीद से कीमतों में बढ़ोतरी हुई है।

आपको बता दें कि ऊपर दिए गए सोने और चांदी के दाम समय-समय पर मार्केट में बदल सकते हैं। इसलिए खरीदार उस समय फिर से कीमतें चेक कर सकते हैं।

यह भी पढ़ें-

చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరల

హైదరాబాద్ : బంగారం, వెండి ధరల ర్యాలీ మళ్లీ మొదలైంది. మంగళవారం కాస్తంత తగ్గినట్టు అనిపించిన బంగారం, వెండి ధరలు బుధవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఆకాశాన్ని తాకాయి. పేదల బంగారంగా పేరుపడ్డ వెండి ధర వేగంగా పెరగడం చూసి జనాలు హడలిపోతున్నారు.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 11.00 గంటలకు భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,510కు చేరుకుంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.650 అధికం. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.600 మేర పెరిగి 1,23,300కు చేరుకుంది. వెండి ధర మాత్రం సామాన్యులను హడలెత్తించే స్థాయిలో పెరిగింది. ట్రేడింగ్ మొదలైన గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.8900 మేర పెరిగి రూ.2,08,000కు చేరుకుంది.

చెన్నైలో 24 క్యారెట్ పసిడి (10 గ్రాములు) ధర గరిష్ఠంగా రూ.1,35,280కు చేరుకుంది. హైదరాబాద్‌, విజయవాడల్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,24,000గా హైదరాబాద్‌, విజయవాడల్లో రూ.1,23,300గా ఉంది. కిలో వెండి ధర చెన్నైలో అత్యధికంగా రూ.2,22,000కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడల్లో కూడా ధర ఇదే రేంజ్‌లో కొనసాగుతోంది.

బుధవారం ట్రేడింగ్‌లో ఇప్పటివరకూ బంగారం ధరలు అర శాతం మేర పెరగ్గా వెండి ఏకంగా 4 శాతం మేర పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో నిరుద్యోగిత పెరుగుతుండటంతో ఫెడ్ రేట్ కోత మళ్లీ ఉంటుందన్న అంచనాలు, ఇతర సానుకూల భౌగోళిక రాజకీయ అంశాలు ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X