हैदराबाद: तेलंगाना में हड़कंप मचाने वाला नवीन हत्या का मामला और दिलचस्प हो गया है। आरोपी को पहले ही गिरफ्तार कर चुकी पुलिस ने उसके रिमांड रिपोर्ट में अहम तथ्य उजागर किए हैं। आरोपी हरिहरकृष्ण ने प्रेमिका के लिए अपने जिगरी दोस्त की बेरहमी से हत्या कर दी। लेकिन पुलिस इस बात की जांच कर रही है कि क्या सिर्फ हरिहरकृष्ण ही आरोपी है या इस मामले में किसी और की भूमिका है।
हरिहरकृष्ण के पिता ने भी स्वीकार किया कि उनके बेटे ने जो किया वह गलत है। साथ ही यह भी कहा कि यह सब अकेले नहीं कर सकता और इसके पीछे अन्य लोगों का हाथ हो सकता है। उनकी पहचान करे और उन्हें भी बाहर लेकर आये। इसी क्रम में पुलिस पूछताछ करने की कोशिश कर रही है कि आरोपी ने हत्या के बाद किस-किस के साथ इस मामले को साझा किया है।
हत्या के बाद आरोपी हरिहरकृष्ण ने नवीन के शरीर के अंग के टुकड़ों को एक थैले में डालकर ब्राह्मणपल्ली में सुनसान जगह पर फेंक दिया। फिर वह पास में ही रह रहे अपने दोस्त हसन के कमरे में चला गया। नवीन ने उसे हत्या की पूरी कहानी बताई। अगले दिन उसने यह बात अपनी प्रेमिका को बताई।
संबंथित खबर :
इससे पहले हरिहरकृष्ण ने नवीन की हत्या करने बाद उसके शरीर के अंगों को काट दिया और एक-एक करके तस्वीरें खींचीं और उन्हें अपनी प्रेमिका के पास भेज दिया। उसने उन सभी टुकड़ों को शरीर से अलग किया और तस्वीरें लीं और उन्हें व्हाट्सएप पर यह कहते हुए भेजा, “इन उंगलियों ने तुम्हें छुआ, इन होठों ने तुम्हें छुआ, और इस दिल ने तुझसे प्यार किया।”
लेकिन सब देखकर प्रेमिका ने क्या सोचा पता नहीं है। लेकिन उसने सरल सा जवाब दिया, “ठीक है, बहुत अच्छे बच्चे।” इसी बीच यानी इस हत्याकांड बाद भी नवीन के एक दोस्त ने फोन करके हरिहरकृष्ण का हालचाल पूछे जाने का एक ऑडियो सामने आया है। इस दौरान हरिहरकृष्ण ने ऐसे जवाब दिया कि जैसे उसे नवीन के हत्या के बारे में कुछ मालूम ही नहीं है।
यह सब देखने बाद शक होता है कि इस अपराध में प्रेमिका की भी कोई न कोई भूमिका हो सकती है। इसी शक पर पुलिस ने उससे पूछताछ करने की कोशिश की। लेकिन प्रेमिका ने पुलिस को एक ट्विस्ट दे दिया। जब पुलिस ने पूछताछ की, तो उसने कहा कि वह इस हत्या के बारे में कुछ नहीं जानती है। साथ ही यह भी चेतावनी दी कि अगर उसे मजबूर किया गया तो वह आत्महत्या कर लेगी।
लेकिन क्राइम वेब सीरीज देखने वाले हरिहरकृष्ण ने सरेंडर करने से पहले समझदारी से फोन का सारा डाटा डिलीट कर दिया और पुलिस को दे दिया। यह सब देखकर पुलिस को शक हुआ कि कहीं न कहीं कोई अनबन है यानी दाल में कुछ काला जरूर है। पुलिस हरिहरकृष्ण और उसकी प्रेमिका के बीच हुई चैट का विश्लेषण कर रही है।
స్నేహితుడి హత్య కేసు: కలవరపెడితే ఆత్మహత్య చేసుకుంటా…
హైదరాబాద్ : తెలంగాణలో సంచలనంగా మారిన నవీన్ హత్య కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు. ప్రియురాలి కోసం ప్రాణ స్నేహితున్ని అతికిరాతంగా చంపాడు నిందింతుడు హరిహరకృష్ణ. అయితే ఈ కేసులో కేవలం హరిహరకృష్ణ ఒక్కడే నిందితుడా లేదా ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
హరిహరకృష్ణ తండ్రి కూడా తన కొడుకు చేసింది ముమ్మాటికి తప్పేనని ఒప్పుకున్నా ఒక్కడే ఇదంతా చేయలేదని దీని వెనుక ఉన్న మిగతావాళ్లను కూడ బయటికి తీసుకురావాలని కోరాడు. అయితే అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు హత్య తర్వాత ఈ విషయాన్ని నిందితుడు ఎవరెవరితో పంచుకున్నాడో వాళ్లను విచారించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహరకృష్ణ బాడీ పార్ట్స్‌ను బ్యాగులో వేసుకుని బ్రాహ్మణపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అనంతరం అక్కడికి దగ్గరలో ఉన్న తన స్నేహితుడు హసన్ గదికి వెళ్లాడు. నవీన్ హత్య గురించి పూర్తిగా చెప్పేశాడు. ఆ మరుసటి రోజున తన ప్రియురాలికి కూడా ఈ విషయం చెప్పాడు.
అయితే నవీన్‌ను హత్య చేసి తన శరీర భాగాలను కట్ చేసి ఒక్కొక్కటిగా ఫొటోలు తీస్తూ తన ప్రియురాలికి పంపించాడు హరిహరకృష్ణ. ఈ వేళ్లే కదా నిన్ను తాకింది అంటూ చేతి వేళ్లను ఈ పెదాలే కదా నిన్ను తాకింది అని పెదాలను ఈ గుండెనే కదా నిన్ను ప్రేమించింది అంటూ వాటన్నింటినీ శరీరం నుంచి వేరు చేసి ఫొటోలు తీసి వాట్సప్‌లో పంపించాడు.
అయితే వాటన్నింటినీ చూసిన ఆ ప్రియురాలు మాత్రం ఏమనుకుందో కానీ ఓకే గుడ్ బాయ్ అంటూ సింపుల్‌గా రిప్లై ఇచ్చి తేల్చేసింది. అయితే ఈ హత్య గురించి తర్వాతి రోజు చెప్పినాక కూడా నవీన్ ఫ్రెండ్ ఫోన్ చేసి హరిహరకృష్ణ వివరాలడిగినా ఏమాత్రం తెలియనట్టుగానే మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.
అయితే ఇవన్నీ చూస్తుంటే ఈ క్రైంలో ప్రియురాలి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే అనుమానం రాక మానదు. కాగా అదే అనుమానంతో పోలీసులు తనను విచారించాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రియురాలు మాత్రం పోలీసులకు ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులు ప్రశ్నించగా తనకేం తెలియదని ఇందులోకి తనను లాగొద్దని ఒకవేళ బలవంతం చేస్తే సూసైడ్ చేసుకుంటానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.
అయితే క్రైం వెబ్ సిరీస్‌లు చూసిన హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోయే ముందే తెలివిగా ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ చేసి ఫోన్ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుందే అన్న అనుమానం వచ్చిన పోలీసులు హరిహరకృష్ణకు ప్రియురాలికి మధ్య ఏం చాటింగ్ జరిగింది అన్నదానిపై పోలీసులు విశ్లేషిస్తున్నారు. (ఏజెన్సీలు)