हैदराबाद: आंध्र प्रदेश के अनाकापल्ली में एक ही परिवार के पांच लोगों ने आत्महत्या का प्रयास किया। इस घटना में चार लोगों की मौत हो गई और एक अन्य बच्चे का इलाज अस्पताल में चल रहा है। पता चला है कि परिवार ने कर्ज से परेशान होकर साइनाइड पीकर आत्महत्या करने की कोशिश की है।
पुलिस ने पीड़ितों की पहचान गुंटूर जिले के तेनाली के सुनार शिवरामकृष्ण के परिवार के रूप में की है। पुलिस ने निष्कर्ष निकाला कि शिवरामकृष्ण कुछ समय से अनकापल्ली में अपने परिवार के साथ रह रहे थे। मृतकों की पहचान दंपत्ति शिवरामकृष्ण (40), माधवी (38), शिवरामकृष्ण की बेटी वैष्णवी (16) और लक्ष्मी (13) के रूप में की गई है। दूसरी बेटी कुसुमा प्रिया (13) का इलाज अनकापल्ली सरकारी अस्पताल में डॉक्टर कर रहे हैं। इस संबंध में अधिक जानकारी की प्रतीक्षा है।
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అప్పుల బాధతో కుటుంబం సైనైడ్ తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి అనకాపల్లిలో శివరామకృష్ణ నివాసం ఉంటున్నట్లు పోలీసులు తేల్చారు. మృతులను దంపతులు శివరామకృష్ణ (40), మాధవి (38), శివరామకృష్ణ కుమార్తె వైష్ణవి (16), లక్ష్మీ (13)లుగా గుర్తించారు. అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో మరో కుమార్తె కుసుమ ప్రియ (13)కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. (ఏజెన్సీలు)