फुटबॉल सुपरस्टार लियोनेल मेसी का भारत दौरा, हैदराबाद पर सबकी नजरें, यह है वजह

हैदराबाद : दुनिया के फुटबॉल सुपरस्टार लियोनेल मेसी तीन दिन के लिए भारत के दौरे पर आएंगे। मेसी 13, 14 और 15 दिसंबर को देश के चार खास शहरों का दौरा करेंगे। गोट इंडिया टूर 2025 के तहत मेसी कोलकाता, हैदराबाद, मुंबई और नई दिल्ली में होने वाले कई इवेंट्स में हिस्सा लेंगे। अपना भारत दौरा खत्म करने से पहले मेसी देश की राजधानी दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी से मिलेंगे। मेसी के साथ लुइस सुआरेज़ और अर्जेंटीना के मिडफील्डर रोड्रिगो डी पॉल भी भारत आएंगे।

13 दिसंबर, कोलकाता

सुबह करीब 1.30 बजे कोलकाता पहुंचेंगे। सुबह 9.30 से 10.30 बजे तक मीट एंड ग्रीट प्रोग्राम होगा। सुबह 10.30 से 11.15 बजे तक मेस्सी की मूर्ति के अनावरण प्रोग्राम में वर्चुअली हिस्सा लेंगे। सुबह 11.15 से 11.25 बजे तक युवा भारती जाएंगे। सुबह 11.30 बजे, शाहरुख खान भी इस प्रोग्राम में हिस्सा लेंगे। दोपहर 12 बजे मुख्यमंत्री ममता बनर्जी और सौरव गांगुली स्टेडियम के पास पहुंचेंगे। दोपहर 12 बजे से 12.30 बजे तक, एक फ्रेंडली मैच, सम्मान और बातचीत होगी। दोपहर 2.00 बजे, हैदराबाद के लिए रवाना होंगे।

13 दिसंबर, हैदराबाद

शाम करीब 7:00 बजे, वह राजीव गांधी स्टेडियम में मैच में हिस्सा लेंगे। तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी भी मैच खेलेंगे। बाद में वह एक म्यूज़िकल कॉन्सर्ट में हिस्सा लेंगे।

Also Read-

14 दिसंबर, मुंबई

दोपहर 3:30 बजे, वह क्रिकेट क्लब ऑफ़ इंडिया में पैडल कप में हिस्सा लेंगे। शाम 4:00 बजे एक सेलिब्रिटी फुटबॉल मैच होगा। शाम 5:00 बजे वानखेडे स्टेडियम में एक चैरिटी फ़ैशन शो होगा।

15 दिसंबर, नई दिल्ली

मेसी प्रधानमंत्री नरेंद्र मोदी से मिलेंगे। दोपहर करीब 1:30 बजे वह अर्जुन जेटली स्टेडियम में मिनर्वा एकेडमी के खिलाड़ियों के सम्मान कार्यक्रम में हिस्सा लेंगे।

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత్‌ షెడ్యూల్

హైదరాబాద్ : ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రముఖ నగరాల్లో పర్యటిస్తారు. గోట్ ఇండియా టూర్‌ 2025లో భాగంగా ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు. మెస్సీతో పాటు లూయిస్ సూరెజ్, అర్జెంటినా మిడ్ ఫీల్డర్ రోడ్రిగో డే పాల్‌లు కూడా భారత్‌లో పర్యటించనున్నారు.

డిసెంబర్ 13, కోల్‌కతా

తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతాల్లో కోల్‌కతా చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. 10.30 నుంచి 11.15 గంటల వరకు వర్చ్యువల్‌గా మెస్సీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.15 నుంచి 11.25 వరకు యువ భారతికి వెళతారు. 11.30 గంటలకు షారుఖ్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరభ్ గంగూలీ స్టేడియం దగ్గరకు వస్తారు. 12 గంటల నుంచి 12.30 గంటల వరకు ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, ఇంటరాక్షన్ ఉంటుంది. 2.00 గంటలకు హైదరాబాద్ బయలు దేరతారు.

డిసెంబర్ 13, హైదరాబాద్

రాత్రి 7.00 గంటల ప్రాంతంలో రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్ ఆడనున్నారు. అనంతరం మ్యూజికల్ కంసర్ట్‌లో పాల్గొంటారు.

డిసెంబర్ 14, ముంబై

3.30 గంటల కు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే పడేల్ కప్‌లో పాల్గొంటారు. 4.00 గంటలకు సెలెబ్రిటీ ఫుట్ బాల్ మ్యాచ్ ఉంటుంది. 5.00 వాఖాండే స్టేడియంలో ఛారిటీ ఫ్యాషన్ షో ఉంటుంది.

డిసెంబర్ 15, న్యూఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ భేటీ కానున్నారు. 1.30 గంటల ప్రాంతంలో అర్జున్ జైట్లీ స్టేడియంలో జరగబోయే మినర్వా అకాడమీ ప్లేయర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X