Road Accident: आंध्र प्रदेश में अलग-अलग सड़क हादसों पांच लोगों की मौत और…

हैदराबाद: आंध्र प्रदेश में अलग-अलग सड़क हादसों पांच लोगों की मौत हो गई। जबकि एक अन्य गंभीर रूप से घायल हो गया। मीडिया में प्रसारित और प्रकाशित खबरों के अनुसार, आंध्र प्रदेश के एलुरु जिले में भीषण सड़क हादसा हो गया। इस हादसे में चार लोगों की मौत हो गई और एक अन्य लड़का गंभीर रूप से घायल हो गया। द्वारका के तिरुमला मंडल के लक्ष्मीनगर के पास कार ने खड़े कंटेनर को टक्कर मार दी। इस हादसे में कार में सवार चार लोगों की मौके पर ही मौत हो गई।

हादसा उस वक्त हुआ जब कार नल्लाजर्ला से राजमहेंद्रवरम (राजमंड्री) की ओर जा रही थी। डॉक्टरों ने बताया है कि इस दुर्घटना में गंभीर रूप से घायल हुए लड़के की हालत गंभीर है। आशंका जताई जा रही है कि कार चालक को नींद में चले जाने के कारण यह हादसा हुआ। स्थानीय लोगों की सूचना के बाद पुलिस मौके पर पहुंची और कार में फंसे शवों को बाहर निकालकर पोस्टमार्टम के लिए स्थानीय सरकारी अस्पताल पहुंचाया। साथ ही सड़क पर यातायात भी सुचारू कराया। पुलिस मामला दर्ज कर घटना की जांच कर रही है। इस घटना में मृतकों के बारे में अभी तक जानकारी नहीं मिल पाई है।

यह भी पढ़ें-

ऑटो पलटने से लड़के की मौत

दूसरी ओर विजयवाड़ा में एक ऑटो पलटने से दस साल के लड़के की मौत हो गई। एनिकेपाडु से गौरी लक्ष्मी अपने दो बच्चों के साथ वनटाउन मार्केट जाने के लिए ऑटो में सवार हुईं। जब ऑटो एसआरआर कॉलेज के पास पहुंचा तो रास्ते में एक कुत्ता ऑटे के सामने आ गया। इसके चलते ड्राइवर ने अचानक ब्रेक लगा दिया और ऑटो नियंत्रण खो बैठा और पलट गया। इस घटना में गौरी लक्ष्मी का बेटा भानु साई कृष्णा गंभीर रूप से घायल हो गया।

स्थानीय लोग लड़के को दूसरे ऑटो से अस्पताल ले जा रहे थे, लेकिन रास्ते में ही उसने दम तोड़ दिया। स्थानीय लोगों का कहना है कि हादसा तेज रफ्तार के कारण हुआ है। पुलिस मामला दर्ज कर घटना की जांच कर रही है। लड़के के शव को पोस्टमार्टम के लिए सरकारी अस्पताल भेज दिया गया। पुलिस ने ऑटो जब्त कर चालक को गिरफ्तार कर लिया है। इस हादसे के बारे में अभी अधिक जानकारी नहीं मिल पाई है।

ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం, నలుగురి మృతి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఘార రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా మరో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ కారు నల్లజర్ల వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.

కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతుల వివరాలు ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విజయవాడలో ఆటో బోల్తాపడి బాలుడి మృతి

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఆటో బోల్తా పడి పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎనికేపాడుకు చెందిన గౌరి లక్ష్మి వన్‌టౌన్‌ మార్కెట్‌కు వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆటో ఎక్కారు. అయితే ఆ ఆటో ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్దకు రాగానే కుక్క అడ్డుగా వచ్చింది డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ఆ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గౌరి లక్ష్మి కుమారుడు భాను సాయి కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు మరో ఆటోలో బాలుడ్ని ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆ ఆటోను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X