Crime: महाराष्ट्र में परिवार के पांच सदस्यों को जहर देकर हत्या, दोनों की हालत है स्थिर

हैदराबाद: महाराष्ट्र में पांच लोगों की निर्मम हत्या कर दी गई। महाराष्ट्र के गढ़चिरोली जिले में एक ही परिवार के पांच सदस्यों को जहर देकर हत्या कर दी गई। पुलिस ने इस मामले में दो आरोपी महिलाओं को गिरफ्तार किया है। आरोपी महिलाओं की पहचान संघमित्रा कुम्भारे और रोजा रामटेके के रूप में की गई है। पुलिस ने बताया है कि पीड़ित परिवार के पांच सदस्यों की एक महीने में संदिग्ध परिस्थितियों में मौत हो गई थी। पैतृक संपत्ति और अन्य विवाद में परिवार के सदस्यों को जहर दिया गया।

गढ़चिरोली पुलिस ने बताया कि घटना गढ़चिरोली जिले की अहेरी तहसील के गांव महागाओ की है। यहां बीते कुछ दिनों में शंकर पिरु कुम्भारे और उनके परिवार के चार सदस्य अचानक बीमार हुए और 20 दिनों के भीतर पांचों लोगों की मौत हो गई। पहले 20 सितंबर 2023 को शंकर कुम्भारे और उनकी पत्नी विजया कुम्भारे बीमार हुए और उन्हें अहेरी के अस्पताल में भर्ती कराया गया। इसके बाद बेहतर इलाज के लिए उन्हें नागपुर भेजा गया। जहां 26 सितंबर को शंकर कुम्भारे और अगले दिन यानी 27 सितंबर को विजया कुम्भारे की मौत हो गई।

इसके बाद शंकर की बेटी कोमल दाहागांवकर और शंकर का बेटा रोशन कुम्भारे और रोशन की बेटी आनंदा भी बीमार होकर अस्पताल में भर्ती हो गए। अस्पताल में भी उनकी हालत बिगड़ती गई और 8 अक्तूबर को कोमल, 14 अक्तूबर को आनंदा और 15 अक्तूबर को रोशन कुम्भारे की भी मौत हो गई। आरोपी महिलाओं ने इन पांच सदस्यों के अलावा दो अन्य लोगों को भी जहर दिया था, लेकिन फिलहाल उनकी हालत स्थिर है।

पुलिस ने बताया कि अचानक से परिवार के पांच लोगों की मौत होने पर उन्होंने मामले की जांच गंभीरता से की तो शंकर कुम्भारे की बहू संघमित्रा कुम्भारे और शंकर के साले की पत्नी रोजा रामटेके की संलिप्तता नजर आई। इसके बाद पुलिस ने आरोपी महिलाओं को हिरासत में ले लिया। कड़ाई से पूछताछ के बाद आरोपी महिलाओं ने अपना गुनाह कबूल कर लिया है और जहर देने की बात स्वीकार कर ली है। पुलिस ने आरोपी महिलाओं के खिलाफ मामला दर्ज कर आगे की कार्रवाई शुरू कर दी है।

మహారాష్ట్రలో విషప్రయోగం చేసి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య

హైదరాబాద్: మహారాష్ట్రలో ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ కుటుంబంపై పగబట్టిన ఇద్దరు మహిళలు. ఎటువంటి అనుమానం రాకుండా 20 రోజుల్లో ఐదుగురు ప్రాణాలు తీశారు. ఒకే కుటుంబంలో వరుస మరణాల తీరు అనుమానాస్పందంగా ఉండటంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కోడలితో పాటు ఆ కుటుంబంతో ఆస్తి వివాదాలున్న మరో మహిళ పథకం ప్రకారం గుట్టుచప్పుడు కాకుండా బాధితులు తినే ఆహారంలో విషం కలిపి అంతం చేసినట్టు తేలింది. ఈ సంచలన ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. గడ్చిరోలి జిల్లా మహాగావ్ గ్రామానికి చెందిన శంకర్ పిరు కుంభారే, అతడి కుటుంబసభ్యులు నలుగురు 20 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై చనిపోయారు. సెప్టెంబరు 20న తొలుత శంకర్, ఆయన భార్య విజయ అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రిలో చేర్చించారు. క్రమంగా వారి ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించగా.. అస్వస్థతకు కారణం ఏంటో సకాలంలో గుర్తించకపోవడం వల్ల దురదృష్టవశాత్తూ సెప్టెంబరు 26న శంకర్, మర్నాడు విజయ కన్నుమూశారు.

ఈ బాధ నుంచి కుటుంబం కోలుకోక ముందే శంకర్ కుమార్తె కోమల్, ఆమె కుమారుడు రోషన్ కుంభారే.. మరో కుమార్తె ఆనందలు అస్వస్థతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా వారి ఆరోగ్యం కుదటపడకపోగా.. రోజు రోజుకూ క్షీణించింది. చివరకు అక్టోబరు 8న కోమల్, 14 ఆనంద, 15న రోషన్ చనిపోయారు. ఈ మరణాలు మిస్టరీగా మారడంతో ఏదైనా కుట్రకోణం ఉందా? అని అనుమానించిన పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దీంతో కోడలుసంఘమిత్ర కుంభారే, మరో మహిళ రోసాలు పగతో హత్యలు చేసినట్టు వెల్లడయ్యింది.

భర్త, అత్తమామల తీరు నచ్చని సంఘమిత్ర..ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉండటంతో రోసా చేతులు కలిపారు. ఎటువంటి వాసనలేని నాటుమందును సేకరించి.. సెప్టెంబరు 20న శంకర్‌ కుంభారే, అతని భార్య విజయ తినే ఆహారంలో కలిపారు. అది తిన్న తర్వాత ఒళ్లునొప్పులు, ఆపైన గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

తర్వాత వారి కోమల్‌, ఆనంద, రోషన్‌‌లు తీవ్రమైన వెన్నునొప్పి, తలపోటు, పెదవులు నల్లగా మారడం, నాలుక మొద్దుబారడం వంటి లక్షణాలను గుర్తించిన వైద్యులు.. వారంతా విషప్రభావానికి గురై ఉంటారని పోలీసులకు తెలియజేశారు. దీంతో రోషన్ భార్య సంఘమిత్రపై పోలీసులు నిఘా ఉంచారు. మరో నిందితురాలు రోసా చనిపోయిన విజయకు మరదలి వరస అవుతుంది. ఆమె కూడా సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తోంది.

రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ, ఆమె చెల్లెళ్లు వాటాలు వేసుకోవడంతో పగబట్టింది. సంఘమిత్రతో చేతులు కలిసి దారుణానికి ఒడిగట్టింది. వీరిద్దరూ ఆన్‌లైన్‌లో ఏదైనా విషం దొరుకుతుందేమోనని శోధించి, చివరకు రోసా ఓ ప్రాంతానికి వెళ్లి అంతుచిక్కని విషపూరిత రాయిని సేకరించి తీసుకొచ్చింది. ఆ కుటుంబం తినే ఆహారంలో కలిపారు.

మరో దారుణ విషయం ఏంటంటే అస్వస్థతకు గురైన శంకర్‌, విజయ దంపతులను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనూ విషం కలిపిన నీటిని రోసా వారితో తాగించింది. అందులో ఆయుర్వేద గుణాలున్నాయని చెప్పడంతో డ్రైవరు కూడా ఆ నీటిని కొంత తాగడంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. సంఘమిత్ర, రోసాలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X