हैदराबाद: फिल्म आरआरआर अभिनेता रे स्टीवेन्सन (58) का इटली में निधन हो गया। इसकी जानकारी उनके पीआरओ ने दी। लेकिन उसकी मौत कैसे हुई, इसके कारणों का पता नहीं चल पाया है। आरआरआर की टीम ने रे स्टीवेन्सन के निधन पर शोक व्यक्त किया है।
“आपकी मौत की खबर ने हमें झकझोर कर रख दिया है। आप हमेशा हमारे दिलों में रहेंगे। हम आपकी आत्मा की शांति के लिए प्रार्थना कर रहे हैं।” फिल्म आरआरआर में उन्होंने गवर्नर स्कॉट बक्सटन की भूमिका निभाई और दर्शकों को प्रभावित किया।
25 मई 1964 को लिस्बर्न में जन्मे रे स्टीवेन्सन ने 8 साल की उम्र में इंग्लैंड के ब्रिस्टल थिएटर स्कूल में प्रवेश लिया। स्टीवेंसन ने 90 के दशक में टीवी शोज से अपने कॅरियर की शुरुआत की थी। साल 2000 के बाद से हॉलीवुड फिल्मों में अवसर आने लगे।
उस फिल्म उन्होंने अपने अभिनय से प्रभावित किया और पहचान हासिल की। एंटोनी फूक्वा 2004 की साहसिक फिल्म ‘किंग आर्थर’ स्टीवन की पहली प्रमुख फीचर फिल्म थी। वह ‘नाइट्स ऑफ़ द राउंड टेबल’ में से एक डैगनेट के रूप में भी दिखाई दिए।
సినిమా ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత
హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ (58) ఇటలీలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన పి.ఆర్ తెలియజేశారు. అయితే ఆయన ఎలా చనిపోయారనే దానికి కారణాలు తెలియటం లేదు. రే స్టీవెన్సన్ మృతి పట్ల ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
‘మీరు చనిపోయారనే వార్త మమ్మల్ని షాక్‌కి గురిచేసింది. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం’ అని ట్వీట్ చేసింది.ఆర్ఆర్ఆర్ సినిమాలో గవర్నర్ స్కాట్ బక్స్టన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
1964 మే 25న లిస్సర్న్ లో పుట్టిన రే స్టీవెన్సన్ 8 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ థియేటర్ స్కూల్ లో చేరారు. 90వ దశకంలో టీవీ షోలలో తన కెరీర్‌ను స్టార్ చేశారు స్టీవెన్ సన్. 2000 సంవత్సరం నుండి హాలీవుడ్ చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.
అక్కడ తనదైన నటనతో మెప్పించి గుర్తింపును దక్కించుకున్నారు. ఆంటోయిన్ ఫుక్వా 2004 అడ్వెంచర్ మూవీ ‘కింగ్ ఆర్థర్’ స్టీవెన్ మొదటి ప్రధాన చలన చిత్రం. అలాగే ‘నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్’ లోనూ ఒకటైన డాగోనెట్‌గా కనిపించారాయన. (ఏజెన్సీలు)