हैदराबाद: रंगारेड्डी जिले के राजेंद्रनगर में पीवीएनआर एक्सप्रेसवे पर भीषण सड़क दुर्घटना हुई। पीवीएनआर एक्सप्रेसवे पर लगातार चार कारें टकरा गईं। इस हादसे में चार कारें भी नष्ट हो गईं। दो लोगों को मामूली चोटें आईं। इस घटना के कारण करीब एक किलोमीटर तक यातायात रुक गया। हादसा शनिवार को तड़के पिलर नंबर 139 पर हुआ।
मिली जानकारी के अनुसार, शमशाबाद से मेहदीपट्टनम की ओर जा रही एक वैन अचानक पीवीएनआर एक्सप्रेसवे के पिलर नंबर 139 पर रुक गई। पीछे से आ रही तेज रफ्तार कार बचने के प्रयास में डिवाइडर से टकरा गई। इसके पीछे आ रही तीन अन्य कारें एक के बाद एक टकरा गईं। इस हादसे में चार कारें नष्ट हो गईं। मामले की जानकारी होने पर राजेंद्रनगर ट्रैफिक पुलिस मौके पर पहुंची। स्थिति पर काबू पा लिया गया। क्षतिग्रस्त कारों को वहां से हटाया गया।
PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి (తెలంగాణ) జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై వరుసగా నాలుగు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో దాదాపు కిలోమీటర్ వరకూ ట్రాఫిక్ స్తంభించింది. శనివారం (సెప్టెంబర్ 16న ) తెల్లవారుజామున పిల్లర్ నెంబర్ 139 వద్ద ఈ ప్రమాదం జరిగింది.
శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఓ వ్యాన్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 139 వద్ద అకస్మాత్తుగా ఆగింది. వెనకాల వస్తున్న కారు దానిని తప్పించే క్రమంలో డివైడర్ ను ఢీకొంది. దాని వెనకాల వచ్చిన మరో మూడు కార్లు వరుసగా ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. విషయం తెలియగానే రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాహనాలను నియంత్రించారు. ధ్వంసమైన కారులను అక్కడి నుంచి తరలించారు. (ఏజెన్సీలు)