हैदराबाद: तेलंगाना के जोगुलम्बा गदवाला जिले के एर्रावल्ली के पास शुक्रवार रात करीब 11 बजे भीषण सड़क दुर्घटना में चार लोगों की मौत हो गई और तीन अन्य गंभीर रूप से घायल हो गए।अल्लागड्डा के वेंकटेश परिजनों के साथ हैदराबाद में विभिन्न प्रकार के काम करके अपने परिवार के सदस्यों का जीवन यापन कर रहा था।
हाल ही में, चूंकि उनके साले की शादी अल्लागड्डा में हुई थी। वह अपने परिजनों के साथ शादी के बाद शुक्रवार को स्कॉर्पियो वाहन संख्या एपी 29 जी 5553 में गया और उसी वाहन से वापस हैदराबाद आ रहा था। रात करीब 11 बजे जोगुलंबा गदवाला जिले के एर्रावल्ली मंडल केंद्र से डेढ़ किलोमीटर दूर तेज रफ्तार स्कॉर्पियो वाहन ने अपने सामने जा रही लॉरी को टक्कर मार दी और पलट गई। इस दुर्घटना में वेंकटेश (38), उसकी पत्नी पुष्पा (35), मां लता (55) और भतीजा आदित्य (8) की मौके पर ही मौत हो गई। वेंकटेश की बड़ी बहन कविता, बेटी तरूणी और बेटा गंभीर रूप से घायल हो गए।
हादसे की जानकारी मिलते ही सीआई रवि बाबू और एसआई वेंकटेश के नेतृत्व में पुलिस मौके पर पहुंची और शवों को बेहतर इलाज के लिए एम्बुलेंस से कर्नूल अस्पताल भेज दिया। शवों को पोस्टमार्टम के लिए गदवाल जिला अस्पताल में रखा है। एसएसआई वेंकटेश ने बताया कि मामला दर्ज कर जांच की जा रही हैं।
यह भी पढ़ें-
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
హైదరాబాద్ : తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఆళ్లగడ్డకు చెందిన వెంకటేష్ తన కుటుంబ సభ్యులకు హైదరాబాద్‌లో ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇటీవల ఆళ్లగడ్డలో ఉన్న తన బావమరిది వివాహము ఉండడంతో కుటుంబ సభ్యులకు కలిసి ఏపీ 29జి 5553 నంబర్ గల స్కార్పియో వాహనంలో వివాహ తంతు ముగిసిన తరువాత శుక్రవారం అదే వాహనంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో వెంకటేష్ (38), అతని భార్య పుష్ప (35), తల్లి లత (55), మేనల్లుడు ఆదిత్య (8) అక్కడికిక్కడే మృతి చెందారు. వెంకటేష్ అక్క కవిత, కూతురు తరుణి, కుమారుడు నందుకు తీవ్రగాయాలు అయ్యాయి.
విషయం తెలిసిన వెంటనే సీఐ రవిబాబు, ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్‌లో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. (ఏజెన్సీలు)