सावधान! सरकार का अहम फैसला, हाथियों को मारकर लोगों में मांस बटवारा

हैदराबाद : अफ्रीकी देश में सूखे की वजह से ऐसा अकाल पड़ा है क‍ि खाने के ल‍िए अनाज नहीं मिल रहा है. लोग भूख से तड़प रहे हैं. प्‍यास से तड़प रहे हैं लेकिन पीने को पानी नहीं है. सरकार भी क्‍या करे, अनाज के गोदाम खाली हो चुके हैं. कहीं से आस भी नहीं है. लोगों की जान बचानी है, तो सरकार अब जानवरों को मार रही है. हाथ‍ियों को मारकर उनका मांस जनता में बांट रही है. जेब्रा-वाइल्डबीस्ट को मारने का प्‍लान है, ताक‍ि क‍िसी तरह लोगों की भूख मिटाई जा सके.

मामला अफ्रीकी देश नामीबिया का है, जहां 100 साल में सबसे बड़ा सूखा पड़ा है. संयुक्‍त राष्‍ट्र के मुताबिक, पिछले महीने ही नामीबिया के खाद्य गोदाम खाली हो गए. उनमें सिर्फ 16 फीसदी अनाज पड़ा हुआ था. बाजारों से अनाज गायब हैं. पैसे होने के बावजूद लोग खरीद नहीं पा रहे हैं. लोगों को भूख से मरता देखकर सरकार ने पार्कों और कम्‍युनिटी एर‍िया में रखे गए 83 हाथियों को मारने का फैसला क‍िया है. इनका मांस जनता के बीच बांटा जाएगा. इनके अलावा 30 दरियाई घोड़े, 60 भैंसों के साथ-साथ 50 इम्पाला, 100 ब्लू वाइल्डबीस्ट, 300 ज़ेबरा और 100 एलैंड को भी मारने का प्‍लान है. इसे कल‍िंग कहा जा रहा है.

नामीबिया की इनवायरमेंट मिन‍िस्‍ट्री के मुताबिक, जो जानवर कमजोर हैं, उन्‍हें मारने के ल‍िए चुना जाएगा. इसके ल‍िए पेशेवर श‍िकारी लगाए गए हैं. कुछ कंपन‍ियों को ठेका दिया गया है. अब तक 157 जानवरों का श‍िकार क‍िया जा चुका है. इनसे 56,800 किलो से अधिक मांस सरकार को मिला है, जिसे लोगों में बांटा जा रहा है.

सरकार जानवरों को मारने के ल‍िए संविधान की दुहाई दे रही है. पर्यावरण मंत्रालय ने कहा, यह काम बेहद जरूरी है, क्‍योंक‍ि हमारा संविधान भी कहता है क‍ि प्राक‍ृत‍िक संसाधनों का उपयोग नागर‍िकों की जान बचाने के ल‍िए होना चाह‍िए. बता दें क‍ि पांच अफ्रीकी देश जिम्बाब्वे, जाम्बिया, बोत्सवाना, अंगोला और नामीबिया में 2 लाख से ज्‍यादा हाथी रहते हैं. यहां हाथ‍ियों की सबसे घनी आबादी है. इस वजह से इनमें संघर्ष भी होता है. पिछले साल सूखे की वजह से 300 से ज्‍यादा हाथी मर गए थे. (एजेंसियां)

यह भी पढ़ें-

ఏనుగులను చంపి ప్రజలకు మాంసం పంపిణీ

హైదరాబాద్ : ఆఫ్రికా దేశమైన నమీబియాలో తీవ్ర కరువు నెలకొంది. తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారు. దీంతో ప్రజల ఆకలిని తీర్చేందుకు నమీబియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ అడవుల్లో సంచరించే 83 ఏనుగులతో సహా 723 వన్యప్రాణులను చంపి.. ఆ మాంసాన్ని ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

లిస్టులో 30 హిప్పోలు(నీటి గుర్రాలు), 60 గేదెలతో పాటు 50 ఇంపాలా(ఒకరకమైన జింకలు), 100 బ్లూ వైల్డ్‌‌‌‌‌‌‌‌బీస్ట్, 300 జీబ్రాలు, 100 ఎలాండ్‌‎లు ఉన్నాయని నమీబియా పర్యావరణ, అటవీ పర్యాటక శాఖ వెల్లడించింది. ప్రొఫెషనల్ వేటగాళ్లతో వీటిని చంపనున్నట్లు తెలిపింది. నైరుతి ఆఫ్రికాలోని కరువు ప్రాంత ప్రజల ఆకలి తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.

దేశంలో కరువు నెలకొనడానికి అడవుల్లో వన్య ప్రాణుల సంఖ్య అధికంగా ఉండటమే కారణమని నమీబియా పర్యావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. జంతువులు ఎక్కువగా.. నీటి వనరులు తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఎండ తీవ్రతకు అడవిలో నీరు లేకపోవడంతో వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపింది. అవసరానికి మించి ఉన్న వన్య ప్రాణులను వధిస్తేనే దేశంలో నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది.

ఆఫ్రికాలో దాదాపు 2 లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయి. గతేడాది నీటి వనరులు ఎండిపోవడంతో వందలాది ఏనుగులు మరణించాయి. ఇప్పటికే ఆ దేశంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించడానికి 157 అటవీ జంతువులను వధించి, 56,800 కిలోల మాంసం పంపిణీ చేశారు. తమ దేశ రాజ్యాంగాన్ని అనుసరించే జంతువులను విధించినట్లు అధికారులు తెలిపారు. సహజ వనరులను నమీబియా పౌరుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామని సమర్థించుకున్నారు.

కరువు రావడంతో గత నెల నమీబియా అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నమీబియా ఆహార నిల్వలలో ఇప్పటికే 84% అయిపో యిందని.. రానున్న రోజుల్లో దేశ జనాభాలో దాదాపు సగం మందికి తిండి దొరకక పోవచ్చని అభిప్రాయపడింది. జింబాబ్వే, జాంబియా, బోట్స్​వానా, అంగోలా, నమీబియా దేశాలలో విస్తరించి ఉన్న అడవిలో 2 లక్షల కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పిలుస్తారు. 2014లో ఏనుగుల వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, కరువు నేపథ్యంలో స్థానికుల ఒత్తిడికి తలొగ్గి 2019లో దీనిని తొలగించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X