हैदराबाद : शहर में डेंगू का डंक बजा है। मानसून सीजन की शुरुआत के साथ ही डेंगू तेजी से बढ़ रहा है। मई से अब तक 100 से ज्यादा मामले सामने आये हैं। जबकि पिछले महीने से शहर में हर दिन कहीं न कहीं बारिश हो रही है। हैदराबाद के जिला चिकित्सा अधिकारी ने कहा कि नल्लाकुंटा में बुखार अस्पताल में 29 मामले आये है। जबकि शहर में कुल 40 मामले सामने आये हैं। डेंगू आमतौर पर जुलाई और अगस्त में बरसात के मौसम में सबसे अधिक प्रभाव दिखाता है। इस बार डेंगू के मामले मई से दर्ज किए जा रहे हैं और डॉक्टर चेतावनी दे रहे हैं कि भविष्य में इसके बढ़ने की संभावना है।
दूसरी ओर, जिला चिकित्सा अधिकारियों और जीएचएमसी कीटविज्ञान अधिकारियों सतर्क हो गये हैं। पीएचसी और बस्ती दवाखानों में सारी व्यवस्थाएं की जा रही हैं। जिला चिकित्सा अधिकारी ने कहा कि डेंगू रैपिड किट के साथ-साथ दवाएं भी तैयार रखी गई हैं। जीएचएमसी कीट विज्ञान विभाग भी शहर में मच्छरों की रोकथाम के लिए कदम उठा रही है। डेंगू क्षेत्रों की पहचान करने के लिए घर-घर सर्वेक्षण करके जहां पानी जमा है और एंटी-लार्वा और फॉगिंग कर रही है। यदि एक भी मामला सामने आता है तो डेंगू से प्रभावित व्यक्ति के घर के आसपास के 50 घरों में एंटी लार्वा और फॉगिंग के उपाय किए जाएंगे।
डॉक्टर चेतावनी देते हैं कि बरसात के मौसम में घर के आसपास साफ-सफाई रखें, नहीं तो डेंगू और मलेरिया जैसी बीमारियां होने का खतरा रहता है। घरों में टंकियों को नियमित रूप से साफ करने, टंकियों और ड्रमों पर ढक्कन होना सुनिश्चित करने और कूलर, टायर और फूल की कुंडी में पानी जमा न करने का सुझाव दिया है। जिन इलाकों में पानी जमा होता है वहां मच्छरों का प्रजनन अधिक होता है और इन पर नियंत्रण होने पर ही डेंगू पर काबू पाया जा सकता है।
यह भी पढ़ें-
अधिकारियों ने कहा कि सप्ताह में एक बार फ्राई डे-ड्राई डे के रूप में बर्तनों और जल भंडारण क्षेत्र की सफाई की जानी चाहिए। डेंगू संक्रामक है और एक व्यक्ति से दूसरे व्यक्ति में तेजी से फैलता है और अगर आपको बुखार है तो आपको स्थानीय बस्ती दवाखाना और यूपीएचसी में जांच करानी चाहिए। हालांकि, डॉक्टरों का कहना है कि सभी बुखार डेंगू बुखार नहीं होते, ज्यादातर सामान्य बुखार होते हैं। डेंगू के बाद सावधानी बरतने से बेहतर है कि मच्छर के काटने से पहले ही सावधानी बरती जाये।
హైదరాబాద్ లో డెంగీ, 100కి పైగా కేసులు నమోదు
హైదరాబాద్ : నగరంలో డెంగీ బెల్మోగుతోంది. వానాకాలం సీజన్మొదలవగా డెంగీ విజృంభిస్తోంది. సిటీలో నెల రోజులుగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వాన పడుతుండగా మే నుంచే ఇప్పటిదాకా100కు పైగా కేసులు వచ్చాయి. ఒక్క నల్లకుంటలోని ఫీవర్‌హాస్పిటల్ కే 29 వస్తే సిటీలో మొత్తంగా 40 వరకు కేసులు నమోదయ్యాయని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి తెలిపారు. సాధారణంగా జూలై, ఆగస్టులో వర్షాల ఎక్కువగా కురిసేటప్పుడు డెంగీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈసారి మే నుంచే కేసులు నమోదవుతుండగా భవిష్యత్ లో పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు జిల్లా వైద్యశాఖ అధికారులు, బల్దియా ఎంటమాలజీ అధికారులు అలర్ట్ అయ్యాయి. పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డెంగీ ర్యాపిడ్ కిట్లతో పాటు, మందులు సిద్ధంగా ఉంచినట్లు జిల్లా వైద్యాధికారులు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం కూడా సిటీలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటుంది. ఇంటింటి సర్వే నిర్వహించి నీరు నిల్వ ఉండే ప్రాంతలను గుర్తించి యాంటీ లార్వా, ఫాగింగ్ చేపడుతుంది. ఒక్క కేసు నమోదైతే డెంగీ బారిన పడిన వ్యక్తి ఇంటి చుట్టూ 50 ఇండ్లకు యాంటీ లార్వా, ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటుంది.
వానాకాలంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే, డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇండ్లలో ఉండే ట్యాంకులను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం, ట్యాంకులు, డ్రమ్ములపై మూతలు ఉండేలా చూసుకోవాలని, కూలర్లు, టైర్లు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండొద్దని సూచిస్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోనే దోమల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటిని నియంత్రిస్తేనే డెంగీని కట్టడి చేయొచ్చని చెబుతున్నారు.
వారానికి ఒకసారి ఫ్రై డే–డ్రై డే పేరుతో పాత్రలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాను క్లీన్ చేసుకోవాలని పేర్కొంటున్నారు. డెంగీ అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, జ్వరం వస్తే స్థానిక బస్తీ దవాఖాలు, యూపీహెచ్‌సీల్లో టెస్టులు చేయించుకోవాలని చెబుతున్నారు. అయితే అన్ని జ్వరాలు డెంగీ జ్వరాలు కావని, ఎక్కువ శాతం సాధారణ జ్వరాలే ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకముందే.. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు. (ఏజెన్సీలు)