Delhi Liquor Scam : తెలంగాణ తల వంచదు !!

రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది.

ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడి నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా మరియు ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను.

ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బిజెపి తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము.

జై తెలంగాణ !!
జై భారత్ !!

కవిత కల్వకుంట్ల

Related News:

Delhi Liquor Scam : Telangana will not bow its head

The Women’s Reservation Bill has been long-pending; our only demand is to table it in parliament to give women their due share of political participation. Bharath Jagruthi, along with opposition parties and women’s organisations from all across the country, will come together on March 10 at Jantar Mantar, for a one day peaceful hunger strike, demanding the BJP government to introduce & pass the Women’s Reservation Bill.

In light of these events, I have been summoned by the Enforcement Directorate to appear on March 9th in New Delhi

As a law-abiding citizen, I will fully cooperate with the investigation agencies. However, due to the Dharna and prefixed appointments, I’ll seek legal opinions on the date of attending it.

I would also like the ruling party at the Centre to know that these tactics of intimidation against the fight and voice of our leader, CM Shri KCR, and against the entire BRS Party will not deter us. Under the leadership of KCR Garu, we will continue to fight to expose your failures & raise voice for a brighter and better future for India.

Let me also remind the power mongers in Delhi that Telangana has never and will never bow before the oppressive anti people regime. We will fearlessly and fiercely fight for the rights of the people.

Jai Hind!
Jai Telangana!

Kavitha Kalvakuntla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X