हैदराबाद : दिल्ली शराब घोटाला मामले में सीबीआई ने पहली चार्जशीट दाखिल की है। अधिकारियों ने करीब 10 हजार पन्नों की चार्जशीट दाखिल की है। सीबीआई ने सात लोगों के खिलाफ चार्जशीट दाखिल की है। चार्जशीट में कुलदीप सिंह को A1, नरेंद्र सिंह को A2, विजय नायर को A3 और अभिषेक बोइनापल्ली को A4 बनाया गया है। इस चार्जशीट पर रोज़ एवेन्यू कोर्ट में आज सुनवाई होगी।
सीबीआई ने इस मामले में पहले मामले की जांच की। इसके बाद ईडी मैदान में उतरी। सीबीआई कोर्ट ने विजय नायर और अभिषेक राव को पहले ही जमानत दे चुकी है। दिल्ली हाई कोर्ट ने भी इस पर रोक लगाने से इनकार कर दिया।
ఢిల్లీ లిక్కర్ స్కాం: తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ
Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్ షీట్ ను అధికారులు దాఖలు చేశారు. ఏడుగురిపైన సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో A1 గా కుల్దీప్ సింగ్, A2 గా నరేంద్ర సింగ్, A3గా విజయ్ నాయర్, A4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు.ఇవాళ మధ్యాహ్నం ఈ ఛార్జ్ షీట్ పై రోస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.
ఈ కేసులో మొదట సీబీఐ విచారణ జరిపింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుకు ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. (Agencies)