गुजरात में बाढ़ के बीच फंसी दंपति की कार, काफी मशक्कत के बाद रेस्क्यू (वीडियो)

हैदराबाद : गुजरात के साबरकांठा जिले से बाढ़ में फंसे दंपति का वीडियो सामने आया है। जहां नदी में अचानक आई बाढ़ में एक दंपति फंस गया। इस दौरान दोनों बचने के लिए काफी देर कार की छत पर बैठे रहे। हालांकि काफी मशक्कत के बाद उनका रेस्क्यू किया गया।

हैदराबाद : कहते हैं कि जाको राखे साइयां मार सके न कोय। एक ऐसा ही मामला गुजरात से सामने आया है। जहां एक दंपत्ति नदी के बीच कार में फंस गए हैं। उफनती लहरों के बीच उनकी सांसें अटकी हुई नजर आ रही हैं।

आपको बता दें कि भारी बारिश और बाढ़ के कारण नदी का जलस्तर अचानक से बढ़ गया, जिससे उनकी कार फंस गई। हालांकि स्थानीय लोग और राहत बचाव कार्य की टीमें मौके पर पहुंचकर मोर्चे को संभाला। लेकिन चुनौतीपूर्ण परिस्थितियों के कारण बचाव कार्य में काफी कठिनाई आई। दंपत्ति की सुरक्षा को लेकर भी काफी प्रयास किया गया।

वहीं इस घटना ने बाढ़ की स्थिति और राहत कार्य की जटिलताओं को उजागर किया है। गुजरात में बाढ़ के हालात को देखते हुए सरकार और प्रशासन पूरी तरह से एक्टिव है। साथ ही स्थिति को नियंत्रण में लाने के लिए सभी संभव कदम उठाए जा रहे हैं। इस घटना का वीडियो किसी ने बनाकर सोशल मीडिया पर शेयर कर दिया, जो काफी तेजी के साथ वायरल हो रहा है।

वायरल वीडियो में दिखाई दे रहा है कि बाढ़ के बीच फंसे दंपति काफी डरे हुए हैं और बचाव के लिए चारों तरफ देख रहे हैं। इस दौरान कार पूरी तरह से पानी में समाई हुई है। लेकिन मौके पर पहुंची राहत बचाव की टीम ने रेस्क्यू कर दोनों को बाहर निकाल लिया है।

Also Read-

వరదనీటిలో చిక్కుకున్న భార్యభర్తలు

హైదరాబాద్ : గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నదిని దాటుతుం డగా.. వరద ఉధృతిలో ఓ కారు కొట్టుకుపోయింది.. కారులో ఉన్న భార్యభర్తలు భయంలో కేకలు పెట్టారు.  వరదనీటిలో చిక్కుకున్న దంపతులు కారు పైకప్పుపై కూర్చొని హాహాకారాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాలోని ఇదార్ పరిధిలో వడియావిర్, భుటియా గ్రామాల మధ్య ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న కారు నది దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారులోకి వేగంగా నీరు చేరడంతో మునిగిపోకుండా ఉండేందుకు పైకప్పు ఎక్కారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంలో వారిని కాపాడేందుకు సాధ్యం కాలేదు.. కొన్ని గంటల పాటు భార్యభర్తలు వరద నీటిలో బిక్కుబిక్కు మంటూ గడిపారు. 

ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు సహాయం అందించేందుకు ప్రయత్నించారు. అయితే వరద తీవ్రత కారణంగా జంటను చేరుకోలేకపోయారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. రంగంలోకి దిగిన స్థానిక అగ్నిమాపక దళం వరదనీటిలో చిక్కుకున్న జంటను కాపాండేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఇదార్, హిమ్మత్ నగర్ అగ్నిమాపక దళాలు, పోలీసులు , స్థానిక వాలంటీర్లతో జంటను చేరుకోగలిగారు. ఎంతో శ్రమించి జంటను సురక్షితంగా వరద నీటినుంచి బయటికి తీసుకురాగలిగారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X