हैदराबाद : तेलंगाना की 17 लोकसभा सीटों में से कांग्रेस और बीजेपी 8-8 सीटों पर जीत हासिल की है। जीते हुए उम्मीदवार भी भारी बहुमत से जीते हैं। हैदराबाद सीट पर एआईएमआईएम उम्मीदवार असदुद्दीन औवेसी जीते हैें।
तेलंगाना में जीत हासिल करने वाले कांग्रेस के उम्मीदवारों के नाम हैं- नलगोंडा – कुंदुरू रघुवीर रेड्डी, भुवनागिरी – चामला किरण कुमार रेड्डी, जहीराबाद – सुरेश शेटकर, महबुबाबाद – बलराम नाइक, पेद्दापल्ली – गड्डम वंशी कृष्णा, वरंगल – कडियम काव्या, नागरकर्नूल – मल्लू रवि और खम्मम – रघुराम रेड्डी।
बीजेपी के जीते हुए उम्मीदवारों के नाम हैं- आदिलाबाद- गोडम नागेश, निजामाबाद- धर्मपुरी अरविंद, करीमनगर- बंडी संजय, मेदक- रघुनंदन राव, महबूबनगर- डीकेअरुणा, सिकंदराबाद- जी किशन रेड्डी, मलकाजगिरी- ईटेला राजेंदर और चेवेल्ला- विश्वेश्वर रेड्डी।
यह भी पढ़ें-
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ మరియు బిజెపి లోక్ సభ అభ్యర్థులు
హైదరాబాద్ : తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ 8 సీట్లు కైవసం చేసుకుంది. గెలిచిన అభ్యర్థులకు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు. మరో ఎనిమిది స్థానాల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది.
కాంగ్రెస్ అభ్యర్థులు
నల్గొండ – కుందురు రఘువీర్ రెడ్డి, భవనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి, జహిరాబాద్ – సురేష్ షెట్కర్, మహబూబాబాద్ – బలరాం నాయక్, పెద్దపల్లి – గడ్డం వంశీ కృష్ణ, వరంగల్ – కడియం కావ్య, నాగర్ కర్నూల్ – అభ్యర్థి మల్లు రవి, ఖమ్మం – రఘురాం రెడ్డి.
బిజెపి అభ్యర్థులు
బీజేపీ గెలుపొందిన అభ్యర్థుల పేర్లు- ఆదిలాబాద్-గొడం నగేష్, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్-బండి సంజయ్, మెదక్ రఘునందన్ రావు, మహబూబ్‌నగర్-డీకేఅరుణ, సికింద్రాబాద్-జి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి-ఈటెల రాజేందర్, చేవెళ్ల విశ్వేశ్వర్ రెడ్డి. (ఏజెన్సీలు)