हैदराबाद : खम्मम जिले के तल्लाडा मंडल परिधि के गोपालपेट गांव के पिट्टला वेंकटेश्वरलू (35) के साथ वेंकटेश्वरलु की मां पिट्टला पिचम्मा (60), बेटियां पिट्टला नीरजा (10) और पिट्टला झांसी (6) के साथ उसी गांव में रह रही थी। शुक्रवार की रात अपने बच्चों के साथ सो रही मां और अपने दो बच्चों की चुन्नी से गला घोंटकर हत्या कर दी और फरार हो गया।
यह पता नहीं चल पाया है कि तीनों की हत्या के पीछे का कारण पारिवारिक कलह है या आर्थिक तंगी। बताया गया है कि आरोपी ने दो साल पहले अपनी पत्नी की भी इसी तरह हत्या कर दी थी। ग्रामीणों की सूचना पर स्थानीय सीआई एन सागर और तल्लाडा एसआई कोंडालाराव सहित घटना स्थल पर पहुंचकर जानकारी जुटाई और मामला दर्ज कर जांच कर रहे हैं। शवों को पोस्टमॉर्टम के लिए स्थानीय सरकारी अस्पताल में भेज दिया गया।
यह भी पढ़ें-
కన్నతల్లి మరియు ఇద్దరు పిల్లల్ని కడతేర్చిన కసాయి తండ్రి
హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం పరిధిలోని గోపాల పేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు (35)తోపాటు వెంకటేశ్వర్లు తల్లి పిట్టల పిచ్చమ్మ (60) కుమార్తెలు పిట్టల నీరజ (10) పిట్టల ఝాన్సీ (6) తో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి పిల్లలతో కలిసి నిద్రిస్తున్న తల్లిని ఇద్దరి పిల్లలను శనివారం తెల్లవారుజామున గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి ముగ్గురిని చంపి నిందితుడు పరారయ్యాడు.
ముగ్గురిని హత్య చేయటానికి కుటుంబ కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల కారణాలు తెలియరాలేదు. నిందితుడు గత రెండేళ్లు క్రితం భార్యను కూడా ఇదే రీతిలో హత్య చేసినట్లు సమాచారం. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనపై స్థానిక సీఐ యన్ సాగర్, తల్లాడ ఎస్సై కొండలరావుతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. (ఏజెన్సీలు)