కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పై బతుకమ్మ పాటల సీడీలు విడుదల చేసిన బీ ఆర్ ఎస్ మహిళా నేతలు

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పై రూపొందించిన మూడు బతుకమ్మ పాటల ను తెలంగాణ భవన్ లో బీ ఆర్ ఎస్ మహిళా నేతలు విడుదల చేశారు.

Also Read-

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి , సత్యవతి రాథోడ్ , సునీత లక్ష్మా రెడ్డి , ఎమ్మెల్సీ దేశ పతి శ్రీనివాస్ , ఎమ్మెల్యే కోవా లక్ష్మి , మాజీ ఎంపీ మాలోత్ కవిత , మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి , జడ్పి మాజీ చైర్పర్సన్లు తుల ఉమ ,హేమలతా శేఖర్ గౌడ్ , వసంత , టీజీ పి ఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర , కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీ సాయిచంద్ , కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ , బీ ఆర్ ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి , పలువురు ghmc కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బతుకమ్మ పండగకు స్వరాష్ట్రం లో తొలి సీఎం గా కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యతను , మహిళలే కేంద్ర బిందువుగా ఆయన తెచ్చిన పథకాలను వక్తలు గుర్తు చేశారు. బతుకమ్మ తెలంగాణ ఉద్యమం లో గొప్ప పోరాట రూపంగా మారింది. ఇపుడు అదే స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాడేందుకు ఈ రోజు విడుదల చేసిన పాటలు దోహదం చేస్తాయని మహిళా నేతలు అన్నారు. పాటల విడుదల తర్వాత బీ ఆర్ ఎస్ మహిళా నేతలు బతుకమ్మ ఆడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X