BRAOU VICE-CHANCELLOR PROF K SEETHARAMA RAO INAUGURATED IN-HOUSE SMART CERTIFICATE PRINTING SYSTEM

Hyderabad: Prof. K. Seetharama Rao, Vice-Chancellor, of Dr. B. R. Ambedkar Open University (BRAOU) today Inaugurated In-house printing of smart certificates facility at the Controller of Examinations (COE) at the university campus, Jubilee Hills.

Vice-Chancellor said the in- house printing facility is equipped with latest technology high speed printers for faster issuing of certificates to under graduate/ Post Graduate and other courses programmes certificates to the students. The certificates are printed on a special paper which is tear-resistant, water proof and has long life. The certificates also have many security features with online verification system for avoiding duplication with digital QR codes.  

Prof.Ghanta Chakrapani, Director Academic, Dr. A.V.R.N. Reddy, Registrar, Dr. P. Venkataramana, Controller of Examinations, Prof.Gunti Ravinder, Directorate Materials & Publications, Additional Controllers of Examinations and S Mahesh, CEO, VM Technologies were present.

అంబేద్కర్ వర్సిటీ ఇన్-హౌస్ స్మార్ట్ సర్టిఫికేట్  ప్రింటింగ్ విభాగం ప్రారంభం

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. కె. సీతారామా రావు స్మార్ట్ సర్టిఫికెట్ల ఇన్‌హౌస్ ప్రింటింగ్ సదుపాయాన్ని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రారంభించారు.

ప్రొ. కె. సీతారామా రావు మాట్లాడుతూ డిగ్రీ / పీజీ ఇతర కోర్సుల అన్ని సర్టిఫికేట్‌లను విద్యార్థులకు మరుంత వేగంగా జారీ చేయడానికి ఇన్‌హౌస్ ప్రింటింగ్ సదుపాయంలో లేటెస్ట్ టెక్నాలజీ హై స్పీడ్ ప్రింటర్‌ల సహాయంతో ధృవపత్రాలు ప్రత్యేక కాగితంపై ముద్రించనున్నారు.

ఇలా ప్రింట్ అయిన సర్టిఫికెట్స్ వాటర్ ప్రూఫ్దీర్ఘకాల మన్నికను  కలిగి ఉంటాయన్నారు. డిజిటల్ క్యూఆర్ కోడ్‌తో నకిలీ సర్టిఫికేట్ ల తయారీని నివారించడానికి ఆన్‌లైన్ ధృవీకరణ వ్యవస్థతో సర్టిఫికెట్‌ భద్రతలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు.          

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ ఘంటా  చక్రపాణిరిజిస్ట్రార్ డా. ఏ.వి.ఆర్.ఎన్. రెడ్డిపరీక్షల నియంత్రణాధికారి డా.పి.వెంకటరమణడైరెక్టరేట్ మెటీరియల్స్ పబ్లికేషన్స్ ప్రొ. గుంటి రవీందర్అదనపు కంట్రోలర్లువి.ఎం టెక్నాలజీస్సి.ఇ.ఒ యస్.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X