- A Great Loss to BRAOU
- : VC, Prof. K. Seetharama Rao
Hyderabad: Prof. Kethu Vishwanatha Reddy, former professor of Dr. B.R. Ambedkar Open University, breathed his last at Ongolu Hospital on Monday early morning. Prof. Kethu Viswanatha Reddy, served as Director of various departments in Ambedkar open University and retired from his services. On this occasion, Prof. K Seetharama Rao, Vice-Chancellor, BRAOU remembered the services of Ketu Vishwanatha Reddy and said that his death is a great loss to the University and Telugu literary. Prof. K Seetharama Rao expressed his condolences to the family members of Late Vishwanatha Reddy. Dr A.V.N.R. Reddy, Registrar expressed his condolence in a message.
అంబేద్కర్ వర్శిటీ మాజీ ఆచార్యులు కేతు విశ్వనాథ రెడ్డి మృతి తీరని లోటు
- వీసీ, ఆచార్య కె. సీతారామ రావు
హైదరాబాద్: డా. బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు కేతు విశ్వనాథ రెడ్డి సోమవారం ఉదయం ఒంగోలు హాస్పిటల్లో తుధి శ్వాస విడిచారు. ఆచార్యులు కేతు విశ్వనాథ రెడ్డి, డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పలు విభాగాలకు డైరెక్టర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కేతు విశ్వనాథ రెడ్డి సేవలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామ రావు గుర్తు చేసుకొని ఆయన మృతి ఇటు విశ్వవిద్యాలయానికి అటు తెలుగు సాహితీవేత్తలకు తీరని లోటు అని పేర్కొన్నారు. స్వర్గీయ విశ్వనాథ రెడ్డి గారి కుటుంభ సభ్యలకు వీసీ ప్రగాడ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఏ.వీ.ఎన్.ఆర్. రెడ్డి సంతాప సందేశంలో పేర్కొన్నారు.
సంబంధిత వార్త