Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) will be entering into a Memorandum of Understanding (MoU) with Swamy Ramananda Tirtha Institute (SRTI) to empower its learners in acquiring vocational skills at its campus on Thursday September 4 at 3:00 pm.
Under this MoU, vocational courses offered through the Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana (DDU-GKY) will be made available to BRAOU students, enabling them to gain employable skills and industry-oriented training.
This initiative reflects BRAOU’s commitment to provide inclusive, skill-based, and practical oriented educational and Training to its learners. The signing ceremony will take place on 4.09.2025 at the BRAOU Campus at Jubilee Hills.
Also Read-
అభ్యాసకులకు వృత్తి నైపుణ్యాలను అందించడానికి BRAOU మరియు SRTI మధ్య అవగాహన ఒప్పందం
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను సంపాదించడంలో సాధికారత కల్పించడానికి సాంకేతిక కోర్సులను అందించడానికి సెప్టెంబర్ 4 న మధ్యాహ్నం 3;00 గంటలకు అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) ద్వారా అందించే వృత్తిపరమైన కోర్సులను అంబేద్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అందించేలా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. తద్వారా విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణ పొందుతారని పేర్కొన్నారు.
